ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేనేమీ తనుశ్రీని కాదు, నానా పటేకర్ నూ కాదు: అమితాబ్
    Fri 10:23

    నేనేమీ తనుశ్రీని కాదు, నానా పటేకర్ నూ కాదు: అమితాబ్

    • 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా బిగ్ బీ
    • తనుశ్రీ దత్తా ఆరోపణలపై ప్రశ్నించిన మీడియా
    • తానెలా కామెంట్ చేస్తానన్న అమితాబ్
    Read full story
  • తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
    Thu 18:23

    తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

    • తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై ఆగ్రహం
    • తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటమేమిటని ప్రశ్న
    • ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపాటు
    • తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందన్న కేటీఆర్
    • తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
    Read full story
  • తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్
    Thu 18:05

    తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్

    • తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ తేజస్విపై కవిత ఫైర్
    • పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
    • కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
    Read full story
  • తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్‌ రావు
    Thu 18:00

    తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్‌ రావు

    • బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడిందన్న రాంచందర్ రావు
    • విభజన సమయంలో అశాస్త్రీయ పరిణామాలను తేజస్వి సూర్య ప్రస్తావించి ఉండవచ్చని వ్యాఖ్య
    • ఆ సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులు కూడా లేరని ఎద్దేవా
    Read full story
  • డీలిమిటేషన్‌పై ప్రధాని భరోసా: హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్
    Thu 17:56

    డీలిమిటేషన్‌పై ప్రధాని భరోసా: హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్

    • రాష్ట్రాల సీట్ల నిష్పత్తిలో మార్పు ఉండబోదన్న మోదీ
    • దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రధాని హామీ ఎంతో కీలకమన్న లోకేశ్
    • ఎన్డీయే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
    Thu 17:47

    ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

    • ఏపీలో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ ప్రారంభం
    • స్వీయ నమోదు ప్రక్రియను ఆరంభించిన సీఎం చంద్రబాబు
    • ఆన్‌లైన్‌లో తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి
    • మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ
    • ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం
    Read full story
  • తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు
    Thu 17:35

    తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు

    • తమన్నా, పవర్ సోప్స్ మధ్య 2008లో కుదిరిన ఒప్పందం
    • 2009 అక్టోబర్ వరకు ప్రచారానికి అనుమతి
    • 2010-11లలోనూ పవర్ సోప్స్ తన ఫొటోలతో ప్రచారం చేసిందని కోర్టుకు వెళ్లిన తమన్నా
    • సాక్ష్యాలు చూపలేదంటూ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
    Read full story
  • తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్
    Thu 17:33

    తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్

    • తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య
    • తేజస్వి వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని పొన్నం డిమాండ్
    • బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
    Read full story
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు
    Thu 17:31

    ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు

    • ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ ఫ్లైట్
    • హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానానికి తప్పిన ప్రమాదం
    • ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం
    • ఘటనపై విచారణకు ఆదేశించే అవకాశం
    Read full story
  • ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు
    Thu 17:29

    ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు

    • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తేజస్వి సూర్య కించపరిచారన్న హరీశ్
    • తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందని వ్యాఖ్య
    • రక్తపాతంతో కూడిన విభజనతో తెలంగాణను పోలుస్తారా అని మండిపాటు
    • మోదీ బాటలో నడుస్తూ తేజస్వి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV