• ఆధునిక 'షోలే'... చంబల్ లోయలో డెకాయిట్లపై దాడి చేసి చంపేసిన ప్రజలు!
    Sun 12:41

    ఆధునిక 'షోలే'... చంబల్ లోయలో డెకాయిట్లపై దాడి చేసి చంపేసిన ప్రజలు!

    • అందినకాడికి దోచుకుపోతున్న దోపిడీ దొంగలు
    • అడిగిన డబ్బులు ఇవ్వలేదని తుపాకులతో కాల్పులు
    • ప్రతిగా దాడికి దిగిన గ్రామస్తులు
  • నా పోరాటం ముగ్గురిపైనే: కవిత
    Thu 16:18

    నా పోరాటం ముగ్గురిపైనే: కవిత

    • జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు
    • డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి
    • మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత
  • సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
    Thu 16:14

    సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

    • సౌదీలోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి
    • నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
    • రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడి
  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
    Thu 16:10

    కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

    • మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
    • 2,496.89 పాయింట్లుపాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 775 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. ఆటో షేర్లపై తీవ్ర ప్రభావం
    • గత రెండేళ్లలో సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం
  • కిమ్ పాలనలో కొత్త పరిణామం.. దశాబ్దాల తర్వాత వ్యతిరేక ఓట్లను ప్రకటించిన ప్రభుత్వం
    Thu 16:09

    కిమ్ పాలనలో కొత్త పరిణామం.. దశాబ్దాల తర్వాత వ్యతిరేక ఓట్లను ప్రకటించిన ప్రభుత్వం

    • ఉత్తర కొరియా పార్లమెంటు ఎన్నికల్లో కిమ్ పార్టీకి 99.93 శాతం ఓట్లు
    • ప్రభుత్వ అభ్యర్థులకు 0.07 శాతం వ్యతిరేక ఓట్లు పడ్డాయని అంగీకారం
    • దశాబ్దాల తర్వాత తొలిసారిగా వ్యతిరేక ఓట్లను ప్రకటించిన కిమ్ ప్రభుత్వం
    • ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థిని నిలబెట్టే పద్ధతిలో జరిగిన ఎన్నికలు
    • 99.99 శాతం ఓటింగ్ జరిగిందని అధికారిక మీడియా వెల్లడి
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!
    Thu 15:57

    టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!

    • చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగ శ్రవణం సారాంశం
    • గత ఎన్నికల్లో సిద్ధాంతి చెప్పినట్లే 135 సీట్లు గెలిచామని గుర్తు చేసిన నేతలు
    • అమరావతి నిర్మాణం రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్న వర్ల రామయ్య
    • యువనేత లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన పల్లా
  • హర్యానాలో ఆరేళ్లలో గుండెపోటుతో 17,973 మరణాలు
    Thu 15:50

    హర్యానాలో ఆరేళ్లలో గుండెపోటుతో 17,973 మరణాలు

    • గుండెపోటు మరణాలపై అసెంబ్లీలో ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
    • 2020 జనవరి నుంచి 2026 జనవరి మధ్యకాలంలో 17,973 మరణాలు నమోదైనట్లు వెల్లడి
    • 2026 జనవరిలో 391 గుండెపోటుతో మరణించినట్లు వెల్లడి
  • 'ది ప్యారడైజ్' నుంచి మోహన్ బాబు బర్త్‌డే ట్రీట్.. నాని సినిమాలో క్రూరమైన పాత్రలో కలెక్షన్ కింగ్
    Thu 15:47

    'ది ప్యారడైజ్' నుంచి మోహన్ బాబు బర్త్‌డే ట్రీట్.. నాని సినిమాలో క్రూరమైన పాత్రలో కలెక్షన్ కింగ్

    • పుట్టినరోజు సందర్భంగా 'శికంజా మాలిక్' పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
    • మోహన్ బాబు అంటే ఏమిటో ఈ తరానికి చూపిస్తామన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
    • ఆగస్టు 21న పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్‌లోనూ విడుదల
  • వైఎస్ బతికున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు ఇచ్చారు.. షర్మిల ఖర్చులన్నీ చంద్రబాబువే: సతీశ్ రెడ్డి
    Thu 15:38

    వైఎస్ బతికున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు ఇచ్చారు.. షర్మిల ఖర్చులన్నీ చంద్రబాబువే: సతీశ్ రెడ్డి

    • జగన్ కంటే షర్మిలకే వైఎస్సార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న సతీశ్ రెడ్డి
    • జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా అడగడం ధర్మం కాదని వ్యాఖ్య
    • చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శ
  • ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
    Thu 15:20

    ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

    • రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్
    • ఈ నెల 22న రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటన
    • రూ.2 లక్షల వరకు రుణమాఫీతో రైతులకు ఊరట కల్పించామన్న సీఎం
    • ధరణి సమస్యల పరిష్కారానికి భూ భారతిని తీసుకొచ్చామని వెల్లడి