రిలయన్స్‌తో కలిసి పనిచేయాలని డసాల్ట్‌పై భారత్ ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఉండొచ్చు : హాలాండే
- రిలయన్స్‌ను ఆప్సెట్ భాగస్వామిగా ఫ్రాన్స్ మాత్రం ఎంపిక చేయలేదు
- రాఫెల్ వ్యవహారంపై సంచలనానికి కారణమైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే
- ఇవి దిద్దుబాటు చర్యలేమోనన్న అభిప్రాయం
దీంతో స్వదేశీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు దిద్దుబాటు చర్యలకు దిగినట్టున్నారు. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ ప్రకటన చేయాల్సి రావడంతో అటు నుంచి వచ్చిన సూచనల మేరకు ఆ దేశాన్ని ఒడ్డున పడేసేందుకు హోలాండే తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే హోలాండే గతంలో తాను మీడియా పార్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ విషయాలుగాని, మీడియాలో వస్తున్న కథనాలను గాని ఖండించక పోవడం గమనార్హం.