Sat 16:08 మందు కొట్టడం కారణంగా 30 లక్షల మంది చనిపోయారు!: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మందుబాబులు వీరిలో 28 కోట్ల మంది మద్యానికి బానిసలయ్యారు మద్యం కారణంగా కేన్సర్ వస్తోంది Read full story
Wed 21:57 ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్... వాళ్లు ఇక డగౌట్‌కే పరిమితం! ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ కొత్త కఠిన నిబంధన మ్యాచ్ సమయంలో అదనపు ఆటగాళ్ల కదలికలపై పూర్తి నియంత్రణ 16 మంది సభ్యుల స్క్వాడ్ మినహా ఇతరులు డగౌట్‌కే పరిమితం డ్రింక్స్ అందించడానికి కూడా అదనపు ఆటగాళ్లకు అనుమతి లేదు మైదానంలో గందరగోళాన్ని తగ్గించి, క్రమశిక్షణ పెంచడమే లక్ష్యం Read full story
Wed 21:47 రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు! రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు 22ఏ నుంచి విముక్తి 2016 ముందునాటి ప్రభుత్వ గృహ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం 2027 మార్చి నాటికి రీ-సర్వే 2.0 పూర్తి చేయాలని ఆదేశం Read full story
Wed 21:37 వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీంకోర్టు తీర్పులు... కేంద్రం అఫిడవిట్! వ్యభిచారం, స్వలింగ సంబంధాలపై సుప్రీం తీర్పులను ప్రశ్నించిన కేంద్రం ఆ తీర్పులు 'మంచి నిర్ణయాలు కావు' అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వివాహ వ్యవస్థ, సామాజిక విలువలకు నష్టం కలిగిస్తాయని ఆందోళన సెక్షన్ 497, సెక్షన్ 377 రద్దుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం Read full story
Wed 21:24 గిల్ ధమాకా... బట్లర్, సుందర్ బాదుడు.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసిన గుజరాత్ గిల్, బట్లర్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు.. ఎంగిడికి ఒక వికెట్ ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం Read full story
Wed 21:08 రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెడుతున్నారా...? ఆసక్తి రేపుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సొంత పార్టీ పెట్టాలంటూ వచ్చిన సూచనపై రాఘవ్ చద్దా పోస్ట్ 'ఆసక్తికరమైన ఆలోచన' అని వ్యాఖ్యానించడంతో పెరిగిన ఊహాగానాలు ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాల నేపథ్యంలో తాజా పరిణామం రాజ్యసభ డిప్యూటీ నేత పదవి నుంచి తొలగించడంతో మొదలైన వివాదం కొత్త పార్టీ లేదా బీజేపీలో చేరికపై జోరుగా రాజకీయ చర్చ Read full story
Wed 20:56 హైదరాబాదులో... ఏసీబీ వలకు చిక్కిన ఇద్దరు ఎయిర్ పోర్టు పోలీసు అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్, ఎస్సై అరెస్ట్ రూ. 5 లక్షలు డిమాండ్ చేసి, రూ. 2 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత కేసులో సాయం చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పోలీసులు ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు, రూ. 33.97 లక్షల నగదు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు Read full story
Wed 20:35 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఒప్పందం నుంచి వైదొలగుతామన్న ఇరాన్... హర్మూజ్ మళ్లీ మూసివేత మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి గండి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో మళ్లీ రాజుకున్న వివాదం కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి దిగ్బంధించిన ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన Read full story
Wed 20:22 మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు: టీడీపీ మహిళా నేత గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మహిళల గౌరవంపై మాట్లాడే నైతిక హక్కును వైసీపీ ఎప్పుడో కోల్పోయిందన్న శ్రీదేవి చౌదరి భువనేశ్వరి, బ్రహ్మణి, అనితలను అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్న అమరావతి అంశం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రస్తుత ఆందోళనల డ్రామా అంటూ విమర్శలు ఆంధ్రజ్యోతి కథనాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అనవసర రచ్చ చేస్తున్నారని ఆగ్రహం ద్వంద్వ రాజకీయాలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక Read full story
Wed 20:05 లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం... 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు లెబనాన్‌ను వణికిస్తున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు 1500 దాటిన మృతుల సంఖ్య, 12 లక్షల మంది నిరాశ్రయులు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దాడులు భద్రతా బఫర్ జోన్ ఏర్పాటుకు ఇజ్రాయెల్ యత్నం Read full story