మళ్లీ సంపూర్ణేశ్ బాబు సందడి .. 'కొబ్బరిమట్ట' సాంగ్ ప్రోమో రిలీజ్
- సంపూర్ణేశ్ బాబు హీరోగా 'కొబ్బరిమట్ట'
- అన్నదమ్ముల అనుబంధమే నేపథ్యం
- నవంబర్ 14వ తేదీన విడుదల
నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ ను వదిలారు. అయిదుగురు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ అనుబంధాన్ని ప్రోమో సాంగ్ లో చూపించిన తీరు సరదాగా వుంది. కొంతకాలంగా తన జోరు తగ్గించిన సంపూర్ణేశ్ బాబు, ఈ సినిమాతో మళ్లీ స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.