హిజ్రాల వస్త్రధారణలో గౌతమ్ గంభీర్!
- రాఖీ పండుగ వేళ గంభీర్ నిర్ణయం
- హిజ్రాలకు మద్దతుగా నిలిచిన క్రికెటర్
- తప్పుడు అభిప్రాయాన్ని తొలగించేందుకే
ఇందులో భాగంగా ఈసారి రాఖీ పండుగను కోల్ కతాలో హిజ్రాలతో కలసి జరుపుకున్న గంభీర్, వారితో రాఖీలను కట్టించుకున్నాడు. హిజ్రాలకు మద్దతుగా వారి తరహాలోనే బొట్టు పెట్టుకుని, చీరను ధరించాడు. ఈ ఫొటోలను తాజాగా గౌతీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.