ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు సెక్యూరిటీలో బెల్జియం శునకం!
    Fri 09:40

    చంద్రబాబు సెక్యూరిటీలో బెల్జియం శునకం!

    • బాంబ్ స్క్వాడ్ లో మెల్నాయిస్ జాతి శునకం
    • శ్రీశైలంలో సేవలందిస్తున్న మేలుజాతి శునకం
    • చంద్రబాబు భద్రత నిమిత్తం వినియోగించడం ఇదే తొలిసారి
    Read full story
  • పశ్చిమాసియా సెగ: వరుసగా రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు
    Thu 16:51

    పశ్చిమాసియా సెగ: వరుసగా రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం
    • సెన్సెక్స్ 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టం
    • ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • బలహీనపడిన రూపాయి, భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
    Read full story
  • సెలబ్రిటీలు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు: గీతా మాధురి
    Thu 16:50

    సెలబ్రిటీలు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు: గీతా మాధురి

    • నోయల్ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన గీతా మాధురి
    • తాను కాఫీ షాపులకు వెళ్లినప్పుడల్లా ఎవరో ఒక సెలబ్రిటీ జంట కనబడుతుందన్న గీత
    • వాటి గురించి చెబితే కాపురాలు కూలిపోతాయని వ్యాఖ్య
    Read full story
  • ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్
    Thu 16:39

    ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్

    • రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
    • నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ గౌడ్
    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటూ నిప్పంటించుకున్న డ్రైవర్
    Read full story
  • వేసవిలో రోజంతా ఉత్సాహం.. ఈ సింపుల్ డ్రింక్‌తో సాధ్యం!
    Thu 16:36

    వేసవిలో రోజంతా ఉత్సాహం.. ఈ సింపుల్ డ్రింక్‌తో సాధ్యం!

    • గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి తాగడం ఆరోగ్యకరం
    • ఈ మిశ్రమం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది
    • వేసవిలో డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది
    • రోజూ ఉదయం ఈ అలవాటుతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు
    Read full story
  • భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ ఇరాన్ ఎంబసీ
    Thu 16:25

    భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ ఇరాన్ ఎంబసీ

    • భారత్, చైనా దేశాలు నాగరికతలకు పుట్టినిల్లు అన్న హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ
    • ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ దేశమే అసలైన నరకమని వ్యాఖ్య
    • ట్రంప్ నియమం లేకుండా విభజిస్తున్నారని విమర్శ
    Read full story
  • "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం!
    Thu 16:22

    "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం!

    • విడాకులిచ్చిన ఐఐటీయన్‌కు వర్జిన్ వధువు కావాలన్న డిమాండ్
    • 37 ఏళ్ల వ్యక్తికి 30లోపు బ్రాహ్మణ కన్య కోసం వెతుకులాట
    • నేను మగాడిని అంటూ తనను సమర్థించుకున్న వ్యక్తి
    • విషయాన్ని బయటపెట్టిన మ్యాచ్‌మేకర్.. నెట్టింట తీవ్ర విమర్శలు
    Read full story
  • నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్
    Thu 16:21

    నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్

    • ఇప్పటికే రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు విఫలం
    • తాను తన వయసు వారినే ఇష్టపడతానన్న రాఖీ
    • కుర్రాళ్లు తనకు నచ్చరని వ్యాఖ్య
    Read full story
  • కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125
    Thu 16:07

    కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125

    • భారత మార్కెట్లోకి 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125
    • నైట్రో గ్రీన్ సహా పలు కొత్త రంగుల్లో లభ్యం
    • టాప్ వేరియంట్‌లో కలర్ TFT డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్
    • ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ
    • రూ. 82,860 నుంచి ప్రారంభమవుతున్న ధరలు
    Read full story
  • హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ
    Thu 16:06

    హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ

    • ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
    • భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు
    • ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV