ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొత్త పార్టీ పెడుతున్నాం.. అన్ని పార్టీలు దుకాణం మూసుకోవాల్సిందే: ఆర్.కృష్ణయ్య
    01 Thu 20:26

    కొత్త పార్టీ పెడుతున్నాం.. అన్ని పార్టీలు దుకాణం మూసుకోవాల్సిందే: ఆర్.కృష్ణయ్య

    • జనాభాలో 52 శాతం ఉన్నా.. మాకు అన్యాయం జరుగుతోంది
    • జిందాబాద్ లు కొట్టేవారిగా, బానిసలుగా చూస్తున్నారు
    • బీసీల పార్టీ పెట్టాలనే ఒత్తిడి పెరుగుతోంది
  • అద్భుత ఆవిష్కరణ.. ఇక గోడలకు మేకులు, డ్రిల్లింగ్‌తో పనిలేదు!
    02 Fri 16:21

    అద్భుత ఆవిష్కరణ.. ఇక గోడలకు మేకులు, డ్రిల్లింగ్‌తో పనిలేదు!

    • గోడలకు మేకులు కొట్టకుండా వస్తువులు తగిలించే సరికొత్త టెక్నాలజీ
    • అర్జెంటీనాకు చెందిన మార్కో అగస్టిన్ సెక్కీ ఆవిష్కరణ 'ఐరన్‌ప్లాక్'
    • ప్రత్యేక సిమెంట్ మిశ్రమంతో గోడలకు అయస్కాంత శక్తి
    • ఇంటి అలంకరణ, వస్తువుల అమరిక మరింత సులభతరం
    • ప్రస్తుతం పైలట్ టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఆవిష్కరణ
  • 'పెద్ది'కి ఊహించని షాక్.. రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసిన‌ హై క్వాలిటీ ప్రింట్స్‌!
    03 Fri 16:18

    'పెద్ది'కి ఊహించని షాక్.. రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసిన‌ హై క్వాలిటీ ప్రింట్స్‌!

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి పైర‌సీ షాక్‌
    • విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్‌తో సినిమా లీక్
    • పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
    • వసూళ్లపై పైరసీ ప్రభావం చూపుతుందని విశ్లేషకుల ఆందోళన
  • ట్రంప్ ‘శాంతిదూత’ అయ్యాడట.. పాక్ ప్రధాని భజన!
    04 Fri 16:04

    ట్రంప్ ‘శాంతిదూత’ అయ్యాడట.. పాక్ ప్రధాని భజన!

    • ట్రంప్‌ జోక్యం వల్లే భారత్‌తో కాల్పుల విరమణ కుదిరిందన్న పాక్‌ ప్రధాని
    • అమెరికా అధ్యక్షుణ్ని శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్‌
    • మూడో దేశం జోక్యం లేదని గతంలోనే కొట్టిపారేసిన భారత్‌
    • నిధుల కోసం పాక్ డ్రామాలంటున్న నిపుణులు
  • హైదరాబాద్ విద్యార్థికి జేఈఈలో 4వ ర్యాంక్.. తల్లిదండ్రుల క్రమశిక్షణపై ఆసక్తికర చర్చ
    05 Fri 15:57

    హైదరాబాద్ విద్యార్థికి జేఈఈలో 4వ ర్యాంక్.. తల్లిదండ్రుల క్రమశిక్షణపై ఆసక్తికర చర్చ

    • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్ విద్యార్థికి 4వ ర్యాంక్
    • చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న తండ్రి
    • కొన్ని పొరపాట్ల వల్లే ఫస్ట్ ర్యాంక్ రాలేదని వ్యాఖ్య
    • తల్లిదండ్రుల ఒత్తిడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
  • ఆంధ్రా రొయ్య.. ప్రపంచస్థాయికి వెళ్లాలి: విశాఖ ఆక్వా సదస్సులో చంద్రబాబు
    06 Fri 15:55

    ఆంధ్రా రొయ్య.. ప్రపంచస్థాయికి వెళ్లాలి: విశాఖ ఆక్వా సదస్సులో చంద్రబాబు

    • బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి
    • అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధికి ప్రణాళిక
    • భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో ఏపీ వాటా 38 శాతం అని వెల్లడి
    • ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ
    • 'ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ-ఫుడ్' అనే బ్రాండ్ స్థాపించాలని పిలుపు
  • కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య
    07 Fri 15:54

    కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య

    • లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'దూత 2' వెబ్ సిరీస్
    • ఈ సిరీస్‌తో తొలిసారి నిర్మాతగా మారిన హీరో నాగచైతన్య
    • హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు
    • ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున
    • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న సస్పెన్స్ థ్రిల్లర్
  • జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్?
    08 Fri 15:51

    జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్?

    • ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
    • టీడీపీ 3 స్థానాలు, జనసేన ఒక స్థానంలో పోటీ
    • చాలా కాలంగా లింగమనేని పేరును పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
  • చిన్నారి క‌డుపులో త‌న్నిన రోబో.. నొప్పితో విల‌విల్లాడిన‌ బాలుడు.. వీడియో ఇదిగో!
    09 Fri 15:49

    చిన్నారి క‌డుపులో త‌న్నిన రోబో.. నొప్పితో విల‌విల్లాడిన‌ బాలుడు.. వీడియో ఇదిగో!

    • చైనా బొటానికల్ గార్డెన్‌లో రోబో ప్రదర్శనలో అపశ్రుతి
    • మార్షల్ ఆర్ట్స్ విన్యాసంలో భాగంగా బాలుడిని కాలితో తన్నిన రోబో
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • రోబోల భద్రత, యంత్రాలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిదనే దానిపై తీవ్ర చర్చ
    • నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్ల విమర్శలు
  • ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్!
    10 Fri 15:32

    ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్!

    • పసిఫిక్, ఇండో-పసిఫిక్ సముద్రాల్లో విషపూరిత పాములపై అలర్ట్
    • ఎల్లో-బెల్లీడ్, డ్యుబోయిస్ వంటి అత్యంత విషపూరిత జాతులపై అవగాహన
    • పాములు రెచ్చగొడితే తప్ప దాడి చేయవని, దూరంగా ఉండాలని సూచన
    • పాముకాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV