01 Thu 16:18 కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన మాయావతి.. వేరే కారణాలు ఉన్నాయంటున్న కాంగ్రెస్ నేతలు! పెట్రో ధరలపై మాయావతి విమర్శలు యూపీయేపై కూడా ధ్వజం భారత్ బంద్ కు దూరం
02 Sat 08:52 ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గతేడాది భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ జోక్యమే కారణమని వెల్లడి ట్రంప్ చొరవతో లక్షలాది ప్రాణాలు నిలిచాయని వ్యాఖ్య పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని స్పష్టీకరణ
03 Sat 08:49 ప్రసంగం మధ్యలో భార్య ఫోన్.. స్పీచ్ ఆపి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో! ప్రసంగం మధ్యలో భార్య నుంచి గవాస్కర్‌కు ఫోన్ కాల్ మర్యాదపూర్వకంగా స్పీచ్ ఆపి మాట్లాడిన 'లిటిల్ మాస్టర్' ముంబై రోటరీ క్లబ్ 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' ఈవెంట్‌లో ఘటన
04 Sat 08:40 తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
05 Sat 08:39 సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్ సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్లు కేటీఆర్ ఆరోపణ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి విచారణ కోరిన కేటీఆర్
06 Sat 08:39 'పెద్ది' సినిమాలో గ్లామర్ అరాచకం.. జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ 'పెద్ది'లో జాన్వీ క్యారెక్టర్‌పై ట్రోలింగ్ గతంలో ఓవర్‌సెక్సువలైజేషన్‌పై జాన్వీ వ్యాఖ్యలు రన్ అవుతున్న పాత ఇంటర్వ్యూ వీడియో మేకర్స్‌పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం డైరెక్టర్ బుచ్చిబాబు సానా వివరణ
07 Sat 08:28 అందుబాటులోకి 'ఇ-85' ఇంధనం.. పెట్రోల్ కంటే రూ.20 తక్కువకే! పెట్రోల్ కంటే రూ.20 తక్కువ ధరతో ఇ-85 ఇథనాల్ ఇంధనం ప్రారంభం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త ఇంధనం ప్రత్యేకం ముడి చమురు దిగుమతులు తగ్గించి విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమే లక్ష్యం 2027 చివరి నాటికి 5,000 ఔట్‌లెట్లలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక
08 Sat 08:27 మెగా డీఎస్సీపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన ఏపీ విద్యాశాఖ మెగా డీఎస్సీ-2025 పై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం మెరిట్, రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టీకరణ కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు
09 Sat 08:07 టేకాఫ్‌కు ముందు ఊహించని ప్రమాదం.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బర్డ్ హిట్! ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఘటన ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం రెండు ఇంజన్ల తనిఖీ తర్వాత ముంబైకి ప్రయాణం
10 Sat 08:03 నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి! ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక