మోదీని 120 సార్లు కాల్చిచంపినా తప్పులేదు!: సీపీఐ నేత నారాయణ
- రేపు బంద్ లో పాల్గొనని వారు దేశద్రోహులే
- మోదీ నిర్ణయం కారణంగా 120 మంది చనిపోయారు
- బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్-టీడీపీతో కలుస్తాం
120 మంది మరణానికి కారకుడైన మోదీని 120 సార్లు నిలబెట్టి కాల్చినా తప్పులేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకే చెట్టుకు ఉన్న కొమ్మలని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ పార్టీల వ్యవహారశైలి బయట గుద్దులాట.. లోపల ముద్దులాట తీరుగా ఉందని విమర్శించారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీతో జట్టుకడతామని నారాయణ స్పష్టం చేశారు.