ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పొత్తులపై చర్చలకు టీ-పీసీసీ కమిటీ ఏర్పాటు!
    Fri 20:27

    పొత్తులపై చర్చలకు టీ-పీసీసీ కమిటీ ఏర్పాటు!

    • తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ కసరత్తు
    • కమిటీ సభ్యులుగా ఉత్తమ్, కుంతియా, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క    
    • ఒకట్రెండు రోజుల్లో సమావేశం కానున్న కమిటీ
    Read full story
  • బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక
    Wed 12:15

    బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక

    • విజయ్‌కు మద్దతుగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఓటు
    • డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలికతో పళనిస్వామికి ఎదురుదెబ్బ
    • పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయ్‌కు ఓటేసిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
    • ఇది మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమని విజయ్ వ్యాఖ్య
    Read full story
  • హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు
    Wed 12:15

    హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు అనంతబాబు
    • గతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    • బెయిల్ పై ఉంటూ సాక్షులను బెదిరించారంటూ తాజా ఆరోపణలు
    • తీవ్రంగా పరిగణించిన రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం
    • బెయిల్ రద్దు చేస్తూ సంచలన తీర్పు
    Read full story
  • ఎస్ఆర్‌హెచ్‌కు డబుల్ షాక్.. భారీ ఓటమి.. కెప్టెన్ కమిన్స్‌కు జరిమానా!
    Wed 12:05

    ఎస్ఆర్‌హెచ్‌కు డబుల్ షాక్.. భారీ ఓటమి.. కెప్టెన్ కమిన్స్‌కు జరిమానా!

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఫైన్
    • ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్
    • ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 82 పరుగుల భారీ తేడాతో ఓడిన సన్‌రైజర్స్
    • గుజరాత్ పేసర్ల ధాటికి 86 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్
    Read full story
  • యువ‌త ఓటేస్తే.. జ్యోతిషుడిని న‌మ్ముతారా?: విజయ్‌పై ప్రేమలత ఫైర్
    Wed 11:45

    యువ‌త ఓటేస్తే.. జ్యోతిషుడిని న‌మ్ముతారా?: విజయ్‌పై ప్రేమలత ఫైర్

    • తమిళనాడు సీఎం ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై దుమారం
    • సీఎం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డీఎండీకే
    • యువ‌త ఓటేస్తే.. జ్యోతిషుడిని న‌మ్ముతారా? అంటూ నిల‌దీత‌
    • విశ్వాస పరీక్ష వేళ రాజకీయంగా కీలక పరిణామం
    • జ్యోతిష్యుడి నియామకాన్ని సమర్థించిన బీజేపీ
    Read full story
  • అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు: రఘునందన్ రావు
    Wed 11:36

    అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు: రఘునందన్ రావు

    • అసెంబ్లీలో మరోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఉదయనిధి
    • ఉదయనిధి అనుచిత వ్యాఖ్యల వల్లే డీఎంకేని ప్రజలు ఓడించారన్న రఘునందన్
    • సనాతన ధర్మాన్ని విమర్శించడాన్ని మానుకోవాలని హితవు
    Read full story
  • ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ!
    Wed 11:19

    ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ!

    • ఐపీఎల్ సీజన్‌లో అభిమానులే లక్ష్యంగా 1000కి పైగా నకిలీ డొమైన్లు
    • నకిలీ టికెట్లు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు
    • అసలు వెబ్‌సైట్లను పోలిన డిజైన్లతో అభిమానులను సులభంగా నమ్మిస్తున్న వైనం
    • డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మాల్‌వేర్‌ను వ్యాప్తి చేస్తున్న కేటుగాళ్లు
    • అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన
    Read full story
  • కన్నడ పరిశ్రమలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి
    Wed 11:06

    కన్నడ పరిశ్రమలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి

    • ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి
    • 47 ఏళ్ల వయసులో ఇవాళ‌ తెల్లవారుజామున తుదిశ్వాస
    • ‘మిలనా’, ‘హిట్లర్ కళ్యాణ’ వంటి చిత్రాలు, సీరియళ్లతో గుర్తింపు
    • నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ
    • రంగస్థలం నుంచి బుల్లితెర, వెండితెరపై తనదైన ముద్ర
    Read full story
  • పోక్సో కేసులో మహిళా అధికారిణికి జైలు శిక్ష విధించిన ఒంగోలు పోక్సో కోర్టు
    Wed 11:05

    పోక్సో కేసులో మహిళా అధికారిణికి జైలు శిక్ష విధించిన ఒంగోలు పోక్సో కోర్టు

    • మర్రిపూడి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో పని చేస్తున్న మహిళ
    • బాలికకు పోర్న్ వీడియోలు చూపించి వేధింపులు
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెపై పోక్సో కేసు నమోదు
    • ఐదేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు
    Wed 10:53

    తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు

    • తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సీఎం విజయ్ ప్రభుత్వం
    • విజయ్ సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల సంపూర్ణ మద్దతు
    • అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు ఇవ్వడంతో బలపడిన అధికార కూటమి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV