హీరోయిన్ అంజలి రెమ్యునరేషన్ ఇంతగా తగ్గిందా?
- హిట్లు వచ్చినా ఫేట్ మారని అంజలి
- రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకున్న ముద్దుగుమ్మ
- ఓ తెలుగు సినిమాకు రూ. 60 లక్షలేనట!
దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె, తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకుందట. ఇటీవల తెలుగులో ఓ సినిమాను కేవలం రూ. 60 లక్షలకు చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లే ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలకు పైగా తీసుకుంటున్న ఈ రోజుల్లో ప్రముఖ హీరోయిన్ అయిన అంజలి పరిస్థితి ఇలా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.