ఉత్తరాఖండ్లో భారీ రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన వ్యాను.. 13 మంది దుర్మరణం
- వరదలతో అల్లాడుతున్న ఉత్తరాఖండ్
- విరిగిపడుతున్న కొండచరియలు
- వంద అడుగుల లోయలో పడిన టెంపో
గత నెలలో ఇదే లోయ వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.