Sun 21:02 ‘తెలంగాణ’కు కేసీఆర్ కుటుంబం అత్యంత ప్రమాదకరం: రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి అందరి సంక్షేమం ‘కాంగ్రెస్’తోనే సాధ్యమవుతుంది గాంధీ కుటుంబంపై కేసీఆర్ విమర్శలు తగదు Read full story
Sun 14:38 యువగళంలో లోకేశ్ మీసం మెలేస్తే... ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు: కావలి గ్రీష్మ మంగళగిరిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు సభా నిర్వాహకురాలిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ గ్రీష్మ మార్చి 29... తెలుగువారి కీర్తికి పునాది పడిన రోజని వెల్లడి చంద్రబాబు, లోకేశ్, పల్లా శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించిన వైనం కార్యకర్తల పోరాటం వల్లే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్య Read full story
Sun 14:26 తెలుగుదేశం 44 ఏళ్ల ప్రస్థానం.. కార్యకర్తలే పార్టీకి ఊపిరి: పల్లా శ్రీనివాసరావు టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం కార్యకర్తల చెమట, త్యాగాల వల్లే పార్టీ నిలబడిందని ఉద్ఘాటన ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని ప్రశంస లోకేశ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్న పల్లా టీడీపీ భవిష్యత్తుకు ఆయనే (లోకేశ్) భరోసా అని వ్యాఖ్య Read full story
Sun 14:13 కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం: టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు విషెస్ తెలిపిన పవన్ చంద్రబాబు, లోకేశ్, పల్లా శ్రీనివాసరావులకు ప్రత్యేక అభినందనలు టీడీపీ నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని, ఎన్టీఆర్ ఆశయాలను గుర్తు చేసుకున్న జనసేనాని చంద్రబాబు నాయకత్వ పటిమను, పోరాట స్ఫూర్తిని కొనియాడిన పవన్ Read full story
Sun 13:54 రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న విజయ్ తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లోనూ టీవీకే పోటీ అభ్యర్థులు ప్రజారక్షకులేనని ప్రకటించిన దళపతి డ్రగ్స్ రహిత రాష్ట్రం, యువతకు భృతి వంటి కీలక హామీలు Read full story
Sun 13:36 రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా టీడీపీతోనే సాధ్యం: మంత్రి నారా లోకేశ్ ఎన్టీఆర్ సంస్కరణలకు కితాబు.. 75 ఏళ్ల చంద్రబాబుది ‘స్పీడ్ 25’ అంటూ ప్రశంసలు కష్టపడే కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు గుర్తింపు జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ అంటూ లోకేశ్ విమర్శ అక్రమ కేసులకు భయపడే రక్తం కాదంటూ గట్టి హెచ్చరిక Read full story
Sun 13:22 సరిహద్దులు దాటిన టీడీపీ వేడుకలు.. అండమాన్‌లో రెపరెపలాడిన పసుపు జెండా! అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం త్వరలోనే అండమాన్ పర్యటనకు వస్తానని చంద్రబాబు హామీ టీడీపీతోనే తెలంగాణ సామాన్యులకు స్వేచ్ఛ లభించిందన్న బక్కని నర్సింహులు Read full story
Sun 13:13 రష్యా కీలక ఓడరేవుపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిన ఇంధన ఎగుమతులు రష్యాలోని ఉస్త్-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి బాల్టిక్ తీరంలోని కీలక గ్యాస్ టెర్మినల్‌ను లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లు ఇది ఉగ్రచర్యగా అభివర్ణించిన రష్యా, ప్రతీకారం తప్పదని హెచ్చరిక Read full story
Sun 12:50 రాష్ట్రమంతటా పసుపు పండుగ.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ గ్రామాల్లో పండుగలా సంబరాలు జరుపుకుంటున్న శ్రేణులు Read full story
Sun 12:59 కాళేశ్వరం పాపం కేసీఆర్‌దే.. మరి చర్యలేవి? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిలదీత! ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో లక్షల కోట్ల దోపిడీ అధికారులను, ఇంజనీర్లను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని వ్యాఖ్య Read full story