-
బీజేపీతో సంసారం చేస్తున్నప్పుడు బాబుకు హోదా గుర్తుకురాలేదు: వైఎస్ జగన్
- ధర్మ పోరాట దీక్షలతో నాటకాలాడుతున్నారు
- ఆనాడే కేంద్రం నుంచి బయటకు వస్తే హోదా వచ్చేది
- చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే
-
ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
- ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ
- ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి కూడా శుభవార్త
- ఇలాంటి వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో సర్దుబాటు
-
పవన్ కోసం కథ కూడా వినలేదు.. పదేళ్ల నా కల నెరవేరింది: రాశీ ఖన్నా
- పవన్‌తో నటించాలన్న కల 'ఉస్తాద్'తో తీరిందన్న రాశీ ఖన్నా
- ఆయన కోసమే కథ వినకుండా సినిమాకు అంగీకరించానని వెల్లడి
- 'ఉస్తాద్ భగత్ సింగ్'లో వింటేజ్ పవన్‌ను చూస్తారని ధీమా
- ఈ నెల 19న థియేటర్లలోకి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
-
నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి
- సోషల్ మీడియాను తానే ప్రమోట్ చేస్తున్నానన్న మల్లారెడ్డి
- తనకు ఒకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్న
- తానే పెద్ద స్టార్ నని వ్యాఖ్య
- సినిమా చేయాలనిపిస్తే సొంతంగా సినిమా తీస్తానని వెల్లడి
-
ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!
- 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పెరుగుతున్న అంచనాలు
- కథానాయికలుగా శ్రీలీల - రాశీఖన్నా
- సంగీత దర్శకులుగా దేవిశ్రీ - తమన్
- ఈ నెల 19న విడుదలవుతున్న సినిమా
-
డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్
- తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం
- ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం
- 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
-
రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!
- సీఎస్‌కే కొత్త ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు ధోనీ ఆర్థిక సలహా
- డబ్బు అనవసరంగా ఖర్చు చేయొద్దని చెప్పినట్లు వెల్లడించిన వీర్
- ధోనీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఉందన్న సంజూ శాంసన్
- తొలిసారి తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఆడనున్న శాంసన్
-
రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?
- రజనీకాంత్‌పై విజయ్ పార్టీ నేత వ్యాఖ్యలతో తీవ్ర కలకలం
- బీజేపీ-తమిళగ వెట్రి కళగం మధ్య పొత్తు చర్చలకు బ్రేక్
- విజయ్ పార్టీ తీరును తప్పుబట్టిన అన్నాడీఎంకే, బీజేపీ
- రజనీకి మద్దతుగా నిలిచిన పళనిస్వామి, అన్నామలై
- తమిళనాడులో చతుర్ముఖ పోరుకు రంగం సిద్ధం
-
కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ
- హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా తరహా దోపిడీ
- బాధితులు ఏసీ మెకానిక్‌లని వెల్లడి
- హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
- నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
-
రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్
- గత 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.9.75 లక్షల కోట్లను రైటాఫ్ చేసిన బ్యాంకులు
- రైటాఫ్ చేసినంత మాత్రాన రుణగ్రహీతల బాధ్యత తీరిపోదని కేంద్రం స్పష్టీకరణ
- మొండి బకాయిల రద్దు 2019-20లో గరిష్ఠ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్లడి
- నిబంధనలు పాటించని కారణంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌పై ఆర్బీఐ జరిమానా