hari krishna: రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, అభిమానులతో కిక్కిరిసిన మహాప్రస్థానం

  • మహాప్రస్థానం వద్ద ఇసుకవేస్తే రాలనంత జనం
  • అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • కాసేపట్లో అక్కడకు చేరుకోనున్న అంతిమయాత్ర
కాసేపట్లో దివంగత హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇసుకవేస్తే రాలనంతగా జనాలు చేరుకున్నారు. రాజకీయ నేతలు, అభిమానులు, సెలబ్రిటీలతో మహాప్రస్థానం పరిసరాలు కిక్కిరిసి ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు, హరికృష్ణ అంతిమయాత్ర మహాప్రస్థానం దగ్గరకు చేరుకుంది. 
hari krishna
funerals

More Telugu News