01 Wed 06:42 మార్కెట్ లో బంగారం, వెండి ధరలు 24 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 31,020 22 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 28,720 వెండి కిలో ధర రూ.38,400
02 Tue 12:22 ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట! ఆగస్టు 21 వరకు 60 రోజుల పాటు చమురు అమ్మకాలకు అనుమతి ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలు భారత్‌కు రష్యా, గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించుకునే అవకాశం హర్మూజ్ జలసంధిలో భద్రత పెరగడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశం
03 Tue 12:19 ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం పరవాడలోని పార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సజీవ దహనమైన ఇద్దరు కార్మికులు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు
04 Tue 12:18 టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల నుంచి నితీశ్ ఔట్ గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం ఎడమ తొడ కండరాల్లో వాపు, ఫైబర్ డ్యామేజ్ గుర్తింపు కనీసం నాలుగు వారాలు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపికయ్యే ఛాన్స్ ఇప్పటికే గాయంతో దూరమైన ఆల్‌రౌండర్ పాండ్య
05 Tue 12:16 ఐదేళ్లుగా ఆ పని నేనే చేసుకుంటున్నాను.. ఒక్కసారి కూడా సెలూన్‌కు వెళ్లలేదు: శ్రుతి హాసన్ తన జుట్టును తానే కట్ చేసుకుని, ట్రీట్‌మెంట్ ఇచ్చుకుంటానన్న నటి 2017 నుంచి హెయిర్ కలర్ కూడా వేయలేదని వెల్లడి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం సహజ సౌందర్యానికే తన ప్రాధాన్యత అని చెప్పకనే చెప్పిన శ్రుతి
06 Tue 11:44 భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టెలిగ్రామ్.. నిషేధం ఎత్తివేత నీట్ యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో వారంపాటు నిషేధం చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఎన్‌టీఏ ఫిర్యాదు మెసేజ్ ఎడిట్ ఫీచర్‌పై ఆంక్షలు జూన్ 30 వరకు కొనసాగింపు కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
07 Tue 11:43 ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకున్నానో.. ఆ కల ఇప్పుడు నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ క్రికెటర్ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల జట్టులో చోటు టీమిండియా జెర్సీ చూసి మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందన్న వైభవ్ తన కల నెరవేరిందంటూ యువ బ్యాటింగ్ కెరటం భావోద్వేగం
08 Tue 11:38 పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
09 Tue 11:30 అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష జులై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరిక మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఫీజుల పెంపు, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయడంపై అభ్యంతరం ‘ఒక దరఖాస్తు-ఒక అంశం’ నిబంధనను వ్యతిరేకించిన హజారే కొత్త నిబంధనలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆరోపణ
10 Tue 11:27 ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్ 'పెద్ది' సక్సెస్.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ నారా లోకేశ్‌తో చరణ్ ప్రస్థానాన్ని పోల్చిన యాంకర్ లోకేశ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అనడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన చెర్రీ వారసత్వాన్ని కాకుండా స్వయంకృషిని నమ్ముకున్నారని వెల్లడి విమర్శలను అధిగమించి ఎదిగిన తీరులో తమకు సారూప్యతలు ఉన్నాయన్న చరణ్