ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారీ బ్యాటరీ కెపాసిటీతో ఒప్పో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల!
    Tue 14:06

    భారీ బ్యాటరీ కెపాసిటీతో ఒప్పో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల!

    • కొత్త స్మార్ట్ ఫోన్ ‘రియల్ మీ 2’ విడుదల 
    • వచ్చే నెల 4 నుండి ఫ్లిప్ కార్ట్ లో లభ్యం
    • హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డు లపై అదనపు డిస్కౌంట్
    Read full story
  • ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
    Thu 11:31

    ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

    • ఢిల్లీ మాజీ సీఎం ఓ దోపిడీదొంగ అన్న ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ
    • శీష్ మహల్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణ
    • అసెంబ్లీలో ఖర్చుల రసీదుల రోల్ చూపిస్తూ వినూత్నంగా నిరసన
    • బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
    Read full story
  • 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్
    Thu 11:21

    'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్

    • చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్
    • సకాలంలో నైపుణ్యం కలిగిన సర్జరీ చేశారంటూ చిరంజీవి కితాబు
    • తమ ఆందోళనను పోగొట్టారని వ్యాఖ్య
    • మీ పనితనం చాలా గొప్పదని ప్రశంస
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు
    Thu 11:19

    మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు

    • టిప్పర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 12 మంది సజీవ దహనం
    • తెలంగాణలోని నిర్మల్ నుంచి వెళుతున్న బస్సుగా గుర్తింపు
    • ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన తెలంగాణ సీఎం
    • బాధితుల వివరాలు సేకరించి, వైద్య సహాయం అందించాలని సూచన
    Read full story
  • భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా..  20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక
    Thu 11:00

    భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక

    • ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు
    • సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా
    • ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా
    Read full story
  • పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'
    Thu 10:58

    పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'

    • టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి 
    • లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా 
    • పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం
    • భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన
    Read full story
  • బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం
    Thu 10:41

    బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం

    • నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం
    • ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం
    • ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం
    Read full story
  • ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ!
    Thu 10:36

    ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ!

    • యుద్ధంపై సౌదీ అరేబియా వ్యూహాత్మక నిరీక్షణ
    • ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో పెరుగుతున్న సౌదీ ప్రాబల్యం
    • అధిక ముడి చమురు ధరలతో సౌదీ ఖజానాకు లబ్ధి
    • ఇరాన్ ముప్పు చూపి అమెరికాతో రక్షణ ఒప్పందాలు
    Read full story
  • పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం
    Thu 10:32

    పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం

    • పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాలు
    • కెప్టెన్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వార్నర్ అసహనం
    • తాను మాట్లాడుతుండగా సరదాగా ముచ్చటించుకుంటున్న ఇతర కెప్లెన్లపై తీవ్ర వ్యాఖ్యలు
    • కెప్టెన్లను స్కూల్ పిల్లలుగా అభివర్ణించిన వైనం
    Read full story
  • యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా!
    Thu 10:27

    యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా!

    • సోషల్ మీడియా యాప్‌లతో యువతికి నష్టం వాటిల్లిందన్న అమెరికా కోర్టు
    • మెటా, యూట్యూబ్ సంస్థలు బాధ్యత వహించాలని లాస్ ఏంజిల్స్ జ్యూరీ స్పష్టీకరణ
    • బాధితురాలికి  రూ.50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
    • తీర్పును సవాలు చేస్తామని ప్రకటించిన మెటా, యూట్యూబ్ యాజమాన్యాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV