Fri 18:07 ముగిసిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్న కేసీఆర్ ప్రగతి నివేదన సభ, తదితర అంశాలపై చర్చ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు Read full story
Wed 18:12 విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం: కమల్ హాసన్ 717 మద్యం దుకాణాలను మూసివేయడం పట్ల కమల్ అభినందన దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందని వ్యాఖ్య విజయ్‌ను కేవలం నటుడిగా మాత్రమే చూడవద్దన్న కమల్ Read full story
Wed 18:08 కిడారి శ్రావణ్ పెళ్లి వేడుకకు హాజరైన నారా లోకేష్.. ఫొటోలు ఇవిగో! జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ వివాహానికి హాజరైన మంత్రి నారా లోకేష్ పాడేరు సమీపంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మార్గమధ్యంలో ప్రజలను కలిసి వినతులు స్వీకరించిన లోకేష్ పలుచోట్ల టీడీపీ శ్రేణులు, గిరిజనులతో ముఖాముఖి సోషల్ మీడియా ద్వారా పర్యటన వివరాలు వెల్లడి Read full story
Wed 17:52 హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఒక దీపం వెలిగిస్తే చాలు: సుప్రీంకోర్టు ఆలయాల్లో మహిళల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మండి జడ్జిల బెంచ్ హిందూ మతం అనేది ఒక జీవన విధానం అన్న జస్టిస్ నాగరత్న Read full story
Wed 17:49 'పౌర్ణమి' అందుకే ఆడలేదు: దర్శకుడు ఎమ్మెస్ రాజు! దర్శక నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచిపేరు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు త్వరలో విడుదల కానున్న 'అగధ' స్టార్ హీరోలతో అందుకే చేయడం లేదని వెల్లడి Read full story
Wed 17:41 ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపు పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని 8 సూచనలను పాటిద్దామన్న ముఖ్యమంత్రి పెట్రోల్ వాడకం, విదేశీ పర్యటనలు తగ్గించుకుని దుబారాకు అడ్డుకట్ట వేయాలని సూచన అమరావతిలో బైసర్ ఇనిస్టిట్యూట్, కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన క్వాంటమ్ వ్యాలీతో అమరావతి నుంచి ప్రపంచానికి కంప్యూటర్లు అందిస్తామన్న సీఎం Read full story
Wed 17:40 అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ! గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అవతార్-3 జూన్ 24న డిస్నీప్లస్ వేదికగా స్ట్రీమింగ్ అదే రోజున భారత్ లో జియో స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం Read full story
Wed 17:26 పాక్, సౌదీనే కాదు.. ఆ కూటమిలో ఇంకొన్ని దేశాలు చేరుతున్నాయట! పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు సౌదీ అరేబియాతో ఉన్న ఒప్పందంలోకి టర్కీ, ఖతార్ ఇస్లామిక్ నాటో తరహా కూటమి ఏర్పాటుపై సంకేతాలు ఈ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదన్న పాకిస్థాన్ పరిణామాలను గమనిస్తున్నామని స్పష్టం చేసిన భారత్ Read full story
Wed 17:25 ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నట్టికుమార్ రాజీనామా.. కౌన్సిల్ తీరుపై విమర్శలు నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానం అమలులో కౌన్సిల్ విఫలమయిందన్న నట్టికుమార్ దీనివల్ల చిన్న, మధ్యతరగతి నిర్మాతలు నష్టపోతున్నారని ఆవేదన ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనం లోపించిందని విమర్శ Read full story
Wed 17:21 సూపర్ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే 2017లో మహిళలకు మాత్రమే ప్రారంభించిన క్రిస్టినా రోత్ 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపం ఫిన్‌లాండ్ సమీపంలోని బాల్టిక్ సముద్రంలో మహిళలకు ప్రత్యేక ప్రదేశం Read full story