Sun 10:33 చినబాబు నుంచి చంద్రబాబు వరకూ బయటకొస్తారు... సీబీఐ విచారణకు సిద్ధమా?: పల్నాడు గనుల వ్యవహారంపై జగన్ సవాల్ పల్నాడు ప్రాంతంలో కోటి మెట్రిక్ టన్నుల ఖనిజ దోపిడీ సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ దోపిడీ వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆరోపణ Read full story
Mon 15:36 ప్రపంచ బ్యాడ్మింటన్ పాలకవర్గంలో పీవీ సింధు.. ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా నియామకం బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌లో పూర్తి స్థాయి ఓటింగ్ సభ్యురాలిగా సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా ఎన్నిక కావడంతో ఈ అవకాశం 2026-2029 కాలానికి అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా బాధ్యతలు క్రీడాకారుల గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించనున్న సింధు సింధు నియామకాన్ని స్వాగతించిన బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ Read full story
Mon 15:28 సహజీవనం చేసి, విడిపోయేటప్పుడు లైంగిక దాడి అంటే ఎలా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, లైంగిక నేరాలకు తేడా ఉందన్న కోర్టు కలిసి జీవించి, బిడ్డను కని, ఇప్పుడు అత్యాచారం అంటున్నారని వ్యాఖ్య ఇది సహజీవనానికి సంబంధించిన కేసు అన్న సుప్రీంకోర్టు Read full story
Mon 15:07 ఇన్ఫోసిస్ కు 20 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల కేటాయింపు రూ. 750 కోట్లతో క్యాంపస్ ను విస్తరించనున్న ఇన్ఫోసిస్ 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు Read full story
Mon 15:05 చేసేదేమీ లేక 'గూగుల్' క్రెడిట్ చోరీకి యత్నిస్తున్నారు: పంచుమర్తి అనురాధ విశాఖకు గూగుల్ రావడం వెనుక లోకేష్ కృషి ఉందన్న అనురాధ గూగుల్ ప్రాజెక్టును వైసీపీ అడ్డుకోవాలని చూసిందని ఆరోపణ ఇప్పుడు క్రెడిట్ దొంగిలించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వాళ్లు గంజాయి తెస్తే, తాము గూగుల్ తెచ్చామన్న అనురాధ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ప్రశ్నల వర్షం Read full story
Mon 15:04 ట్రంప్ వ్యాఖ్యలు.. గట్టి హెచ్చరిక జారీ చేసిన ఇరాన్ ఒక్క చమురు బావిపై దాడి చేస్తే నాలుగింటిపై దాడి చేస్తామన్న ఇరాన్ అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో నాలుగు రెట్లు ఎక్కువ విధ్వంసానికి పాల్పడుతామన్న ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో, తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ఇరాన్ ఉపాధ్యక్షుడు Read full story
Mon 14:57 ఫార్మా మాఫియా చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్! తమిళ సిరీస్ గా రూపొందిన 'రేగై' 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ నిదానంగా సాగే కథనం తెలుగులోను అందుబాటులోకి వచ్చే ఛాన్స్ Read full story
Mon 14:53 కాకినాడలో 'మకుటం' షెడ్యూల్ పూర్తి.. చిత్ర బృందానికి విశాల్ ధన్యవాదాలు 'మకుటం' సినిమా కాకినాడ షెడ్యూల్ పూర్తి రెండు వారాల పాటు జరిగిన కీలక చిత్రీకరణ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ షూటింగ్‌లో పాల్గొన్న విశాల్ నటి అంజలితో పాటు చిత్ర బృందాన్ని ప్రశంసించిన హీరో చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని వెల్లడి Read full story
Mon 14:52 ఉప రాష్ట్రపతికి విశాఖలో ఘన స్వాగతం.. కాసేపట్లో ఏయూకు ఉప రాష్ట్రపతి, చంద్రబాబు ఆంధ్ర యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, నారా లోకేశ్ రేపు గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన Read full story
Mon 14:36 ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్'... విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం విశాఖపట్నం చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' అంటూ ప్లకార్డులతో స్వాగతించిన యువత ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న లోకేష్ గూగుల్ ప్రతినిధులతో సమావేశం కానున్న ఐటీ శాఖామంత్రి Read full story