ఎయిమ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ
- వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ
- ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీఎంలకు హైకమాండ్ ఆదేశం
- కాసేపట్లో వాజ్ పేయి తాజా హెల్త్ బులెటిన్
ప్రస్తుతం వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది. మరోవైపు, మరి కాసేపట్లో వాజ్ పేయి ఆరోగ్యం గురించి మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.