Mon 14:51 విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డిని అనుమతించని పోలీసులు! కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న రాహుల్ స్వాగతం పలికేందుకు 12 మందికి మాత్రమే అనుమతి జాబితాలో పేరు లేకపోవడంతో.. జైపాల్ ను బయటే ఆపివేసిన పోలీసులు Read full story
Tue 21:30 రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన స్టోయినిస్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసిన పంజాబ్ చెలరేగిన మార్కస్ స్టోయినిస్ (22 బంతుల్లో 62*) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీలక అర్ధ శతకం (59) బౌలింగ్ ఎంచుకుని దెబ్బతిన్న రాజస్థాన్.. టార్గెట్ 223 Read full story
Tue 21:14 పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన దక్షిణ పరగణాల జిల్లాలోని ఒక ఇంట్లో ఇటీవల నాటు బాంబులు లభ్యం పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఐఏకు ఈసీ సూచన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఈసీ Read full story
Tue 20:48 అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి! గోద్రా ఎన్నికల్లో అనూహ్య ఫలితం 100శాతం ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపు వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు మతసామరస్యానికి గొప్ప ఉదాహరణ Read full story
Tue 20:39 కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ Read full story
Tue 20:35 రాజమండ్రిలో తన బంధువుల జిమ్‌ను సందర్శించిన హీరో విశాల్ రాజమహేంద్రవరంలోని రాపో జిమ్‌లో సందడి చేసిన హీరో విశాల్ జిమ్‌లోని వాతావరణం, ఎక్విప్‌మెంట్ పై ప్రశంసలు ఈ జిమ్‌ను తన బంధువు నాగార్జున నిర్వహిస్తున్నారని వెల్లడి పర్యటనలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో భేటీ ఆదిరెడ్డి వాసు చాలా పాజిటివ్ వ్యక్తి అని కితాబు Read full story
Tue 20:22 ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సమంత నేడు సమంత పుట్టినరోజు చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన స్టార్ హీరోయిన్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంతకు ఇది తొలి పుట్టినరోజు నయనతార, వరలక్ష్మి వంటి తారల నుంచి శుభాకాంక్షలు మే 15న 'మా ఇంటి బంగారం' విడుదల Read full story
Tue 20:17 నెల రోజుల్లోనే భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర రూ.4 నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.7కు పెరిగిన ధర ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు పడిపోయి తగ్గిన ధర ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు మరణించడంతో తగ్గిన ఉత్పత్తి దాంతో మళ్లీ పెరిగిన ధర Read full story
Tue 20:03 శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు ఫ్యూచర్ సిటీలో సీపీ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ రైతులు భూములిచ్చి సహకరించాలని విజ్ఞప్తి ప్రతిపక్షాల మాటలు పట్టించుకోనని వ్యాఖ్య Read full story
Tue 19:49 ఒకసారి చేతులు కలిపితే పూర్తి బాధ్యత మాదే: మంత్రి నారా లోకేష్ విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్ దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి లోకేష్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్.. 2 లక్షల ఉద్యోగాల అంచనా 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం పదేళ్లలోనే విశాఖలో హైదరాబాద్ స్థాయి అభివృద్ధి సాధిస్తామని ధీమా Read full story