తిరుమలకు రావద్దన్నా వినని భక్తులు... కొండపై రద్దీ!
- మహా సంప్రోక్షణను తిలకించేందుకు ఇప్పటి నుంచే పోటీ
- నేడు వెళితే, రెండో రోజైనా దర్శనం కలుగుతుందన్న ఉద్దేశం
- రేపటి నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ
ఒకరోజు ముందుగానే వెళితే, కనీసం రెండు, లేదా మూడో రోజు దర్శన భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశంలో భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం దర్శనం కోసం వచ్చే భక్తులకు 8 గంటల సమయం తరువాత దర్శనం చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, రేపటి నుంచి 16వ తేదీ వరకూ మహా సంప్రోక్షణ జరగనున్న సంగతి తెలిసిందే.