ఆర్టీసీ ఎన్నికల్లో పులివెందులలో ఓటమి పాలైన వైఎస్సార్ మజ్దూర్ యూనియన్
- ఆర్టీసీ ఎన్నికల్లో పులివెందులలో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ఓటమి
- 47 ఓట్లతో గెలిచిన ఎన్ఎంయూ
- రాష్ట్రస్థాయిలో ఎన్ఎంయూకు ఎదురుదెబ్బ
గురువారం జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) ఓడిపోయింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ వైఎస్ఆర్ సీపీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్ డబ్ల్యూఎఫ్ (స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్)ల మద్దతుతో ఈయూ (ఎంప్లాయిస్ యూనియన్) విజయం సాధించింది.