నాకు ఫైనల్స్ భయం లేదు.. కచ్చితంగా స్వర్ణం సాధిస్తా: పీవీ సింధు
- ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గట్టి ప్రత్యర్థులు ఉంటారు
- ఫైనల్స్ కు రావడం ఎంత కష్టమో తెలుసుకోవాలి
- వచ్చే ఏడాది స్వర్ణ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
ఫైనల్స్ లో ఓడిపోయానని బాధపడనని, మరో పతకం వచ్చిందని సంతోషిస్తానని తెలిపింది. తాను ఫైనల్స్ కు వచ్చి ఓడిపోతున్నానని కొందరు అంటున్నారని, కానీ ఫైనల్స్ కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలని చెప్పింది. వచ్చే ఏడాది తాను స్వర్ణ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.