అంజలి చేసిన పనికి డైరెక్టర్ ముఖం పగిలిపోయింది!
- 'లీసా' సినిమా షూటింగ్ లో ఊహించని ఘటన
- షూటింగ్ లో భాగంగా పెనం విసిరిన అంజలి
- డైరెక్టర్ ముఖాన్ని తాకిన వైనం
డైరెక్టర్ చెప్పినట్టుగానే అంజలి చేసింది. అయితే, పొరపాటున ఆ పెనం డెరెక్ట్ గా వెళ్లి దర్శకుడి ముఖాన్ని ముద్దాడింది. దీంతో, ఆయనకు కనుబొమల మధ్య చిట్లి, తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి, కుట్లు వేయించారట. ఈ ఘటన పట్ల అంజలి చాలా బాధ పడిందట. షూటింగ్ సమయంలో ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతుంటాయని ఆమెను యూనిట్ సభ్యులు సముదాయిస్తున్నారట.