ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జనసేన పార్టీ పక్ష పత్రిక ‘శతఘ్ని’ విడుదల!
    Thu 17:09

    జనసేన పార్టీ పక్ష పత్రిక ‘శతఘ్ని’ విడుదల!

    • ‘జనసేన’ కరదీపిక, పక్షపత్రికను విడుదల చేసిన పవన్
    • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా కరదీపిక
    • ‘జనసేన’ సంకల్పం తెలియచేసేందుకు ‘శతఘ్ని’
    Read full story
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య!
    Fri 06:50

    మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య!

    • మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
    • రోహిత్ రెడ్డి బృందం వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తింపు
    • ప్రముఖ వైద్యుడికి గోవా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు వెల్లడి
    • ప్రధాన నిందితుల కస్టడీ పొడిగింపునకు కోర్టు నిరాకరణ
    Read full story
  • ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు
    Fri 06:45

    ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు

    • శ్రీరామ నవమి, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్
    • తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27, 28, 29 తేదీల్లో సెలవులు
    • సోమవారం నుంచి తిరిగి బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభం
    • ఆన్‌లైన్, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు
    Read full story
  • తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ
    Fri 06:36

    తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ

    • డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించిన కేంద్ర ప్రభుత్వం
    • మంత్రి కోమటిరెడ్డికి లేఖ ద్వారా అధికారికంగా తెలిపిన నితిన్ గడ్కరీ
    • రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అన్న మంత్రి కోమటిరెడ్డి
    Read full story
  • వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా!
    Fri 06:36

    వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా!

    • భర్త వేధింపులతో పుట్టింటికి చేరిన సయీదా బేగం
    • ఇన్‌స్టా రీల్స్‌తో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహిళ
    • పెళ్లి పేరుతో పరిచయమై ఉగ్రవాద ఉచ్చులోకి లాగిన వ్యక్తి
    • 7 రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ప్రచారం
    • విజయవాడ పోలీసుల అరెస్ట్, వెలుగులోకి సంచలన విషయాలు
    Read full story
  • జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్
    Fri 06:21

    జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్

    • వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు
    • మేమూ బాడీ షేమింగ్ చేయగలం, కానీ సంస్కారం అడ్డువస్తోందని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక
    • విషయాల గురించి మాట్లాడాలి కానీ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని సూచన
    Read full story
  • మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్!
    Thu 22:38

    మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్!

    • ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్
    • తాము వీఐపీలం, క్యూలో నిలబడలేమన్న ప్రజాప్రతినిధులు
    • ప్రతి ఎమ్మెల్యేకు 5 టికెట్లు కేటాయించాలని పట్టు
    • విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
    • కేఎస్‌సీఏపై విపక్ష నేత అశోక్ తీవ్ర విమర్శలు
    Read full story
  • ఇరాన్ నుంచి మాకు గిఫ్ట్ వచ్చింది... 10 చమురు ట్యాంకర్లను పంపించింది: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య
    Thu 22:37

    ఇరాన్ నుంచి మాకు గిఫ్ట్ వచ్చింది... 10 చమురు ట్యాంకర్లను పంపించింది: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

    • పశ్చిమాసియాను ఇరాన్ స్వాధీనం చేసుకోవాలనుకుందన్న ట్రంప్
    • అమెరికా అడుగుపెట్టేసరికి వారికి కష్టంగా మారిందన్న ట్రంప్
    • ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలను లక్ష్యంగా చేసుకుందన్న ట్రంప్
    • యుద్ధం ప్రారంభానికి ముందే క్షిపణులు గల్ఫ్ దేశాల వైపు గురి పెట్టి ఉన్నాయని ఆరోపణ
    Read full story
  • కిమ్‌కు తుపాకీ గిఫ్ట్... "శత్రువులు కనిపిస్తే వాడండి" అంటూ బెలారస్ అధ్యక్షుడు సరదా వ్యాఖ్యలు
    Thu 22:15

    కిమ్‌కు తుపాకీ గిఫ్ట్... "శత్రువులు కనిపిస్తే వాడండి" అంటూ బెలారస్ అధ్యక్షుడు సరదా వ్యాఖ్యలు

    • ఉత్తర కొరియాలో పర్యటించిన బెలారస్ అధ్యక్షుడు లూకాషెంకో
    • కిమ్‌కు ఆటోమేటిక్ రైఫిల్ బహూకరణ
    • "శత్రువులు కనిపిస్తే అవసరం పడుతుంది"అని లుకాషెంకో వ్యాఖ్య
    • పశ్చిమ దేశాల వైఖరిపై ఇరు నేతల తీవ్ర విమర్శలు
    • రష్యాకు మద్దతుగా బలపడుతున్న ఇరు దేశాల బంధం
    Read full story
  • పవన్ కల్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ... ఫొటోలు ఇవిగో!
    Thu 22:02

    పవన్ కల్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ... ఫొటోలు ఇవిగో!

    • ఒబేసిటీ ముక్త్ భారత్ యాత్రపై బైకర్ తాప్సీ ఉపాధ్యాయ
    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలో సమావేశం
    • ఇప్పటివరకు 17,400 కి.మీ. ప్రయాణించి 16 రాష్ట్రాలు పూర్తి
    • తాప్సీ యాత్ర యువతకు స్ఫూర్తి కావాలన్న పవన్ కల్యాణ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV