ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మోదీ, అమిత్ షాలతో కృష్ణంరాజు భేటీ!
    Wed 21:19

    మోదీ, అమిత్ షాలతో కృష్ణంరాజు భేటీ!

    • ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
    • వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాల ప్రస్తావన
    • కీలక నివేదికలు అందజేసిన కృష్ణంరాజు
    Read full story
  • 'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా!
    Tue 09:51

    'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా!

    • 'రంగస్థలం' తర్వాత మళ్లీ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్
    • #RC17 రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం
    • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
    • బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల
    Read full story
  • టీడీపీ మహానాడు వేదిక ఖరారు.. ఈసారి నెల్లూరులో
    Tue 09:47

    టీడీపీ మహానాడు వేదిక ఖరారు.. ఈసారి నెల్లూరులో

    • తొలిసారిగా నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు
    • మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహణ
    • వేదికగా కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్‌ ఖరారు
    • మే 6న మహానాడు ప్రాంగణంలో భూమిపూజ
    • 5 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా
    Read full story
  • భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి
    Tue 09:43

    భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి

    • భార్య శీలంపై అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసిన భర్త
    • 10 గంటల పాటు గాలించి బాలుడిని ప్రాణాలతో కాపాడిన పోలీసులు
    • నిందితుడైన తండ్రి రాజేంద్ర అహిర్‌వార్‌ను అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా
    Tue 09:39

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా

    • హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'
    • అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
    • తమ పడవలు ధ్వంసమవలేదని ప్రకటించిన ఇరాన్
    • 15,000 మంది సైనికులతో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా
    Read full story
  • ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
    Tue 09:36

    ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి ప్ర‌భంజ‌నం
    • రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన టీవీకే అధినేత విజ‌య్ 
    • విజయ్ వదిలేయనున్న తిరుచ్చి ఈస్ట్‌ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం
    • ఫలితాల వేళ విజయ్ ఇంటికి వెళ్లిన‌ నటి త్రిష
    Read full story
  • భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్!
    Tue 09:20

    భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్!

    • బంగాళాఖాతంలో భారీ క్షిపణి ప్రయోగానికి భారత్ సన్నాహాలు
    • ఇది అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని ఊహాగానాలు 
    • ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు 'నోటమ్' జారీ 
    • భారత సైనిక సామర్థ్య ఆధునికీకరణలో కీలక ముందడుగు
    Read full story
  • సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
    Tue 09:10

    సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

    • జహీరాబాద్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
    • ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు
    • ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు
    • తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు  
    Read full story
  • ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ
    Tue 09:06

    ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ

    • ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్
    • ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన
    • నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు
    • పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం
    Read full story
  • కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు
    Tue 09:03

    కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం
    • ఐదు జిల్లాల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి
    • మూడు స్థానాలు గెలుచుకుని కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ
    • పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి యూడీఎఫ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV