-
గొప్పవాడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఊరు నుంచి కదిలాను: పరుచూరి గోపాలకృష్ణ
- పత్తేపురంలో నాకు జీతంగా 750 వచ్చేది
- అంతకన్నా తక్కువ జీతమైనా ఉయ్యూరు వచ్చేశాను
- అందుకు కారణం అదే
-
థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!
- థియేటర్లలోకి వస్తున్న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'
- నెట్‌ఫ్లిక్స్‌లో 'బార్డర్ 2' హిందీ చిత్రం స్ట్రీమింగ్
- సన్ నెక్స్ట్‌లో విడుదల కానున్న తెలుగు సినిమా 'సీతా పయనం'
- జీ5లో మార్చి 20 నుంచి అందుబాటులో 'జటాధర'
- నెట్‌ఫ్లిక్స్‌లో 'పీకీ బ్లైండర్స్' మూవీ, 'ఎ డిఫరెంట్ మ్యాన్'
-
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
- ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ముందున్న ఇషాన్ కిషన్
- పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడమే కారణం
- ఇప్పటికే చర్చలు జరిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం
- టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్
- దేశీయ క్రికెట్‌లో రాణించి జట్టులోకి పునరాగమనం
-
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
- క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
- సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
- విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
- లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
-
పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!
- ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా మద్దతుగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ
- పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఆత్మీయ విందు
- రికార్డ్ సమయంలో విగ్రహ నిర్మాణం పూర్తి చేసిన ట్రస్ట్‌ను అభినందించిన మంత్రి
- 12 నెలల్లో స్మృతివనం, మ్యూజియం పనులు పూర్తి చేయాలని లక్ష్యం
- 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్
-
రూల్స్ అందరికీ ఒకటే... విజయ్ 'జన నాయగన్' చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
- సెన్సార్ బోర్డు స్వతంత్ర సంస్థ, రాజకీయ జోక్యం ఉండదని ఉద్ఘాటన
- ఈ విషయంలో ఎన్డీయేను నిందించడం సరికాదన్న డిప్యూటీ సీఎం
- తన ‘ఓజీ’ సినిమానే ఉదాహరణగా చెప్పిన పవన్
-
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'
- గ్యాస్ కొరత ఆందోళనతో పెద్ద ఎత్తున బుక్ చేస్తున్న వినియోగదారులు
- ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి పెరిగిన ఇండియన్ ఆయిల్ వన్ డౌన్‌లోడ్‌లు
- చాట్‌జీపీటీని దాటి మొదటి స్థానంలోకి వచ్చిన ఇండియన్ ఆయిల్ వన్
-
రాయ్‌పూర్-విశాఖపట్నం భూ కుంభకోణం.. రూ.23 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
- రాయ్‌పూర్-విశాఖ హైవే భూసేకరణ స్కామ్‌లో ఈడీ చర్యలు
- రూ.23.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు అటాచ్
- అధిక పరిహారం కోసం రికార్డులు తారుమారు
- ప్రధాన నిందితుడు హర్మీత్ సింగ్ ఖనుజాగా గుర్తింపు
- రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకుని నిధుల మళ్లింపు
-
ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!
- వేల కోట్ల విలువైన సారథి స్టూడియోస్ అమ్మకంపై జీవీ నారాయణరావు
- కృష్ణ 'దేవదాసు' సినిమా పంపిణీతో ఏఎన్నార్‌కు తీవ్రమైన ఆగ్రహం
- పాత 'దేవదాసు'ను రీ-రిలీజ్ చేసి విజయం సాధించిన అక్కినేని
- సారథి స్టూడియోస్ మూసి ఉండటమే అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటుకు కారణం
- కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతోనే సారథి స్టూడియో అమ్మకం
-
విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
- ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
- వక్ఫ్ ఆస్తులను కాపాడతామని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ
- గత 21 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు