01 Tue 10:31 ముగింపు దశకి చేరుకున్న 'అంతరిక్షం' రామేశ్వరంలో జరిగిన షూటింగ్ 70 శాతం జరిగిన చిత్రీకరణ వచ్చేనెలలో షూటింగ్ పార్టు పూర్తి
02 Wed 12:01 వచ్చే దశాబ్దానికి అదానీ గ్రూప్ త్రిసూత్ర ప్రణాళిక వచ్చే దశాబ్దం కోసం త్రిసూత్ర ప్రణాళికను ప్రకటించిన గౌతమ్ అదానీ పని విధానాన్ని సరళతరం చేయడం, కాంట్రాక్టర్లతో కొత్త భాగస్వామ్యం దాదాపు 4 లక్షల మంది కార్మికుల ఆత్మగౌరవానికి పెద్దపీట దేశ నిర్మాణమే లక్ష్యమంటూ భవిష్యత్ విజన్‌ను వివరించిన అదానీ అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల విస్తరణ
03 Wed 11:58 కుందేళ్ల గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు..! కుందేళ్ల దంతాలు జీవితాంతం పెరుగుతాయి దాదాపు 360 డిగ్రీల కోణంలో చూడగలవు సంతోషంగా ఉన్నప్పుడు ‘బింకీ’ గెంతులు తల్లి కుందేళ్లు పిల్లల దగ్గర ఎక్కువసేపు ఉండవు ప్రమాదంలో వేగంగా పరుగెత్తి తప్పించుకుంటాయి
04 Wed 11:51 ‘తమిళ్ వెట్రి కొండాన్’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్! విజయ్‌ని కలిసి తన బిడ్డకు నామకరణం చేయాలని కోరిన పల్లవి చంటి బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని పేరు పెట్టిన విజయ్ తన బిడ్డను ఇప్పటి నుంచి 'టీవీకే' అని పిలుచుకుంటామన్న పల్లవి
05 Wed 11:47 రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాణం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్వత్ మరిముత్తు రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారని సూచిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
06 Wed 11:42 శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 అని ఉండటంతో గందరగోళం తెల్లవారుజామునే క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న 300 మంది భక్తులు పొరపాటును సరిదిద్ది భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ సిబ్బంది పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారుల వివరణ
07 Wed 11:39 హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ పేరు ట్రంప్ పేరుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్ డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ తీర్మానం
08 Wed 11:37 రాయదుర్గం భూముల వివాదానికి ముగింపు.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ? పరిష్కారం దిశగా రాయదుర్గం భూవివాదం హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు ఎస్‌బీఐ సుముఖత? ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల భూమికి అంగీకారం టీజీఐఐసీ, ఎస్‌బీఐ మధ్య మరో విడత చర్చలు ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీల పునరుద్ధరణకు నిర్ణయం
09 Wed 11:33 భారత్‌కు ఊరట.. 4 నెలల కనిష్ఠానికి ముడి చమురు ధరలు 76 డాలర్ల సమీపంలో బ్రెంట్ క్రూడ్ ధర డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 72 డాలర్లు నెల రోజుల్లో 20 శాతానికి పైగా తగ్గిన ధరలు అమెరికా-ఇరాన్ చర్చలతో తొలగిన సరఫరా భయాలు భారత్‌కు దిగుమతి వ్యయంలో ఊరట
10 Wed 11:25 పుట్టినరోజే నన్ను వదిలివెళ్లావా?.. ఇన్స్టాలో కన్నీటి పోస్ట్.. వెలుగులోకి ప్రియురాలి ఘాతుకం! ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన సియా గోయల్ లోనావాలా సమీపంలోని లోహగడ్ కోటపై నుంచి లోయలోకి తోసివేసిన వైనం ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్స్టాలో కన్నీటి పోస్ట్ పెట్టిన నిందితురాలు పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కేతన్‌ను హతమార్చినట్లు అంగీకరించిన సియా, ఆమె ప్రియుడు