దటీజ్ జాకీ ష్రాఫ్.. లక్నో రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన నటుడు!
- ట్రాఫిక్ క్లియర్ చేసిన బాలీవుడ్ నటుడు
- ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యాకే వెళ్లిన వైనం
- ప్రశంసిస్తున్న నెటిజన్లు
జాకీ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుండగా వీడియో తీసిన అభిమానులు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. లక్నోలో ఓ షూటింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోను చూసిన వారు జాకీని ప్రశంసిస్తున్నారు.