ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తను నా జీవితంలోకి వచ్చాడు... నాన్ వెజ్ వదిలేశాను: 'ఆర్ఎక్స్ 100' హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్
    Sun 09:29

    తను నా జీవితంలోకి వచ్చాడు... నాన్ వెజ్ వదిలేశాను: 'ఆర్ఎక్స్ 100' హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్

    • 'ఆర్ఎక్స్ 100' హిట్ తో రాత్రికి రాత్రే పాప్యులర్ అయిన పాయల్
    • ఓ వ్యక్తి పరిచయమైన తరువాత ఆధ్యాత్మికత పెరిగిందన్న పాయల్
    • ముద్దు సీన్లన్నీ నటనలో భాగమేనట!
    Read full story
  • సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో!
    Mon 15:20

    సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో!

    • సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి
    • జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి
    • తాడిపత్రి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని విజ్ఞప్తి
    • డ్రాపౌట్లు పెరుగుతున్నాయని, యాడికిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన
    • చంద్రబాబు రైతుల గుండెల్లో బలరాముడిగా నిలిచిపోయారని భావోద్వేగ ప్రసంగం
    Read full story
  • బాసర ఆలయంలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి
    Mon 15:06

    బాసర ఆలయంలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి

    • బాసరలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
    • కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
    • సీఎం మనవడికి అక్షరాభ్యాసం చేయించిన ఆలయ ప్రధాన అర్చకుడు
    Read full story
  • యూపీఐ దూకుడు... 2025లో 33 శాతం పెరిగిన లావాదేవీలు!
    Mon 14:59

    యూపీఐ దూకుడు... 2025లో 33 శాతం పెరిగిన లావాదేవీలు!

    • 2025లో 33 శాతం వృద్ధితో 228.5 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు
    • వ్యాపారులకు చేసే చెల్లింపులు భారీగా పెరగడంతో తగ్గిన సగటు లావాదేవీ విలువ
    • క్రెడిట్ కార్డుల వాడకం 27 శాతం పెరగగా, డెబిట్ కార్డుల వినియోగం తగ్గుముఖం
    • భారత్ బిల్‌పే ద్వారా చెల్లింపులు 40 శాతం మేర వృద్ధి నమోదు
    • చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు స్వీకరించడం పెరిగిందని నివేదిక వెల్లడి
    Read full story
  • జై అమరావతి: దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని రైతులు, మహిళలు!
    Mon 14:59

    జై అమరావతి: దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని రైతులు, మహిళలు!

    • రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం
    • కాలినడకన అమ్మవారిని దర్శించుకున్న అమరావతి రైతులు, మహిళలు
    • అమ్మవారికి సారెను సమర్పించిన మహిళలు
    Read full story
  • ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త
    Mon 14:46

    ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త

    • జహీరాబాద్‌లో మార్చి 30న అదృశ్యం కేసు
    • ప్రియుడితో కలిసి జడ్చర్లలో ఉన్నట్లు గుర్తింపు
    • కారులో తీసుకువస్తుండగా ఘర్షణ
    Read full story
  • కోల్‌కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత ఏజెన్సీల అప్రమత్తం
    Mon 14:36

    కోల్‌కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత ఏజెన్సీల అప్రమత్తం

    • కోల్‌కతాపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బెదిరింపులు
    • భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేస్తే బదులిస్తామంటూ వ్యాఖ్య
    • పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అస్థిరపరిచే కుట్రగా అనుమానం
    • ఉగ్రవాదులకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలన్న అధికారులు
    • ఏ దుస్సాహసానికైనా గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసిన భారత్
    Read full story
  • తులం బంగారం హామీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
    Mon 14:35

    తులం బంగారం హామీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

    • తులం బంగారం హామీని త్వరలోనే నెరవేరుస్తామన్న శ్రీధర్ బాబు
    • ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని వెల్లడి
    • సీఎం, మంత్రుల మధ్య విభేదాల ఉన్నాయనే ప్రచారాన్ని కొట్టిపారేసిన వైనం
    Read full story
  • ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి
    Mon 14:27

    ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి

    • అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి
    • ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న దాడుల్లో పలువురు ఉన్నతాధికారుల మరణం
    • దాడిని ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ
    • ఈ ఘటనతో మరింత పెరగనున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు
    Read full story
  • తమిళ టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?
    Mon 14:26

    తమిళ టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?

    • చెన్నైలోని అపార్ట్‌మెంట్‌లో నటి సుభాషిణి ఆత్మహత్య
    • భర్తతో వాగ్వాదం అనంతరం ఉరివేసుకున్న సుభాషిణి
    • కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న నటి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV