Sat 06:07 దేశం మొత్తాన్ని కదిలిస్తున్న సమయంలో వాళ్లిద్దరూ ఎక్కడున్నారో.. తెలుసా?: చంద్రబాబు ఒకాయన దేశం మొత్తాన్ని ఏకం చేస్తానన్నారు ఇంకో ఆయన పోరాటం అంటూ హడావుడి చేశారు చర్చజరుగుతుంటే వారిద్దరూ కనిపించరే..! Read full story
Sun 17:59 ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై రఘురామ కీలక ప్రకటన ఆకివీడులోని పురాతన రామాలయం పునర్నిర్మాణం కృష్ణశిలతో నిర్మిస్తామని ప్రకటించిన రఘురామకృష్ణరాజు 8 శతాబ్దాలు చెక్కుచెదరకుండా నిర్మాణం ఉంటుందని వెల్లడి ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో పనులు ఇటీవల ఇదే ఆలయం వద్ద రఘురామపై దాడి యత్నం Read full story
Sun 17:45 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనక గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ నేత, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ వీధికుక్కల సంరక్షణ, గోశాలల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు రాష్ట్రంలో చేపడుతున్న జంతు సంక్షేమ చర్యలను వివరించిన అధికారులు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసలు తెలిపిన మేనకా గాంధీ Read full story
Sun 17:25 పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'... ఇది కేంద్ర వైఫల్యమే: జైరాం రమేశ్ పాక్‌కు అమెరికా ఆమోదం.. మోదీ సర్కార్ విదేశాంగ వైఫల్యమేనన్న కాంగ్రెస్ పాకిస్థాన్ 'మధ్యవర్తి'గా మారిందంటూ కేంద్రంపై జైరాం రమేశ్ విమర్శ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ జైశంకర్ వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మద్దతు 'దళారీ' పదం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదం Read full story
Sun 17:15 టీవీకే పార్టీ యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట రాజు... పరిచయం చేసిన హీరో విజయ్ పుదుచ్చేరి ఎన్నికల్లో యానాం నుంచి టీవీకే అభ్యర్థిగా తోట రాజు పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటన అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు Read full story
Sun 17:06 నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం దినేశ్ లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె మృతి భర్త పరిస్థితి విషమం, ఆసుత్రిలో చికిత్స భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్య దంపతులు ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు Read full story
Sun 16:45 అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్ ఇటీవల ఘనంగా అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ నూతన వధూవరుల వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్ష Read full story
Sun 16:30 వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో! మంగళగిరిలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నూతన పంథాలో వేడుకలు.. వేదికపైకి సామాన్య కార్యకర్తలు కార్యకర్తే పార్టీకి అధినేత అనే నినాదానికి పెద్దపీట వేసిన అధిష్టానం పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ సభ నిర్వహణ Read full story
Sun 16:16 మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి వేదుల 'హైదరాబాద్ డేస్'.. మార్చి 31న మార్కెట్లోకి! మైక్రోసాఫ్ట్ లో కీలక స్థానంలో ఉన్న రవి వేదుల 'హైదరాబాద్ డేస్' పేరిట పుస్తకం రచించిన వైనం హైదరాబాద్‌లోని బాల్యం తన నాయకత్వానికి పునాది వేసిందని వెల్లడి గల్లీ క్రికెట్, కాలనీ జీవితం ఎన్నో విలువైన పాఠాలు నేర్పాయని వ్యాఖ్య పుస్తక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం చిన్నారుల గుండె ఆపరేషన్లకు విరాళం Read full story
Sun 15:58 'ధురంధర్' క్రేజ్: 30 ఏళ్ల నాటి నటుడిని ఎలా కనిపెట్టారంటే..! ధురంధర్: ది రివెంజ్' సినిమాపై తగ్గని ఆసక్తి బలూచ్ చీఫ్ షిరానీ పాత్రధారిపై సోషల్ మీడియాలో చర్చ ఆ నటుడు దలేర్ మెహందీ పాటలో కనిపించాడంటూ గుర్తింపు భారీ విజయం సాధించిన రణ్‌వీర్ సింగ్ చిత్రం సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా Read full story