సస్పెన్స్ కొనసాగిస్తున్న శివసేన.. బీజేపీలో టెన్షన్!
- ఇంతవరకు బీజేపీకి మద్దతు ప్రకటించని శివసేన
- కాసేపట్లో ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకుంటారన్న సంజయ్ రౌత్
- మరోపక్క సామ్నా విమర్శలు
మరోవైపు తన సొంత పత్రిక సామ్నాలో బీజేపీపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగినప్పటికీ... ఈ ఆర్థిక వ్యవస్థ రైతుల మరణాలను మాత్రం ఆపలేకపోతోందని విమర్శించింది. బీజేపీకి సొంత బలం ఉన్నందున అవిశ్వాసాన్ని ఎదుర్కొంటుందని... కండబలంతో గెలిచినంత మాత్రాన, అది విజయం అనిపించుకోదని పేర్కొంది.