• 'గీత గోవిందం' నుంచి టీజర్ వచ్చేస్తోంది
    Thu 14:02

    'గీత గోవిందం' నుంచి టీజర్ వచ్చేస్తోంది

    • విజయ్ దేవరకొండ .. రష్మికల 'గీత గోవిందం'
    • ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్స్ 
    • ఆగస్టు 15వ తేదీన విడుదల    
  • పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్
    Mon 22:03

    పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్

    • భార్యను గొంతు నులిమి చంపి కారులో దహనం చేసిన డాక్టర్
    • అక్రమ సంబంధం బయటపడటంతో భార్యను అడ్డుతొలగించుకున్న వైనం
    • హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    • ఈ కేసులో డాక్టర్‌తో పాటు ఇద్దరు సహచరులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • విచారణలో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి
  • ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్
    Mon 22:01

    ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్

    • పలు ఫ్రాంచైజీలలో ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లు
    • ఈ విషయం ఆయా ఫ్రాంచైజీలు చూసుకోవాలన్న ఐపీఎల్
    • అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం
    Mon 21:50

    రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం

    • ఢిల్లీ-హౌరా కారిడార్‌లో అందుబాటులోకి వచ్చిన 'కవచ్' వ్యవస్థ
    • ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ మధ్య 190 కిలోమీటర్ల మేర సేవలు ప్రారంభం
    • ప్రమాదాలను నివారించి, గంటకు 160 కి.మీ. వేగాన్ని సాధ్యం చేసే టెక్నాలజీ
    • తొలి దశలో 8 జతల రైళ్లకు, తర్వాత వందే భారత్‌కు వర్తింపు
    • మానవ తప్పిదాలను నివారించేందుకు రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానం
  • కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్.. పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన
    Mon 21:44

    కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్.. పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన

    • పవన్ కొత్త సినిమాలపై ఊహాగానాలకు తెర
    • ప్రస్తుతానికి ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదన్న పవన్ టీమ్
    • ఓజీ2 అప్‌డేట్‌ను స్వయంగా పవనే ప్రకటిస్తారని వెల్లడి
    • రాజకీయ బాధ్యతల నేపథ్యంలో సినిమాలకు విరామం అని సంకేతాలు
  • విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
    Mon 21:41

    విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

    • రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
    • పేరెంట్స్ సామాజిక భద్రత బిల్లుకు ఆమోదం
    • తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుంటే వేతనాల్లో కోత
  • ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ నిర్ణయం.. ఇజ్రాయెల్ ఏమన్నదంటే?
    Mon 21:07

    ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ నిర్ణయం.. ఇజ్రాయెల్ ఏమన్నదంటే?

    • యుద్ధానికి ఐదు రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
    • యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమన్న ఇజ్రాయెల్
    • తాము యుద్ధాన్ని విరమించలేదన్న ఇజ్రాయెల్
  • ఇరాన్‌లోని 'గౌరవనీయ వ్యక్తి'తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్
    Mon 20:51

    ఇరాన్‌లోని 'గౌరవనీయ వ్యక్తి'తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్

    • ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ట్రంప్
    • తన అల్లుడు చర్చలు జరుపుతున్నాడని వెల్లడి
    •  ఈ ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య 15 అంశాలపై చర్చలు జరుగుతున్నాయని వివరణ 
    • ఒప్పందం కుదరకపోతే దాడులు మళ్లీ మొదలవుతాయని ప్రకటన
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ
    Mon 20:39

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ

    • అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు
    • హామీలను అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
    • ఎన్నికల హామీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన
  • వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
    Mon 20:34

    వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

    • టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన భూ బాధితులు
    • పీర్ల చావిడి మాన్యం, అసైన్డ్ భూములను సైతం వదలని అక్రమార్కులు
    • అధికారులు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని బాధితుల ఆరోపణ
    • ఫిర్యాదులను స్వీకరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు