జస్ట్ వెయిట్.. జరిగేదేంటో చూస్తారుగా!: అవిశ్వాసంపై సోనియా గాంధీ
- అవిశ్వాసంపై రేపే చర్చ
- ప్రతిపక్షాల వద్ద తగినంత బలం లేదని బీజేపీ ఎద్దేవా
- వేచి చూడాలన్న సోనియా
అయితే, బీజేపీకి ఇప్పటికే తగినంతమంది సభ్యుల మద్దతు ఉంది. మిత్రపక్షాలను కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ కంటే వారి బలం ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంలో నెగ్గడానికి ప్రతిపక్షాల వద్ద సరైన బలం లేదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఇదే విషయాన్ని మీడియా సోనియా దృష్టికి తీసుకెళ్లింది. ఆమె స్పందిస్తూ.. తమకు బలం లేదని ఎవరన్నారని, కొంత సమయం వేచి చూస్తే జరగబోయేది ఏమిటో తెలుస్తుందని పేర్కొన్నారు.