Wed 14:01 ఫలించిన టీడీపీ ప్రయత్నం.. అవిశ్వాసంపై లోక్ సభలో ఎల్లుండే చర్చ! లోక్ సభలో శుక్రవారం నాడు అవిశ్వాసంపై చర్చ ప్రశ్నోత్తరాలు కూడా రద్దు.. సాయంత్రం వరకు చర్చ విభజన చట్టంపై రాజ్యసభలో సోమవారం చర్చ Read full story
Sat 08:24 క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో! మైదానంలోకి వస్తున్న జడేజా బ్యాట్‌ను పరిశీలించిన అంపైర్లు అదే సమయంలో సరదాగా ముచ్చటించుకున్న జడేజా, కుల్దీప్ యాదవ్ ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడినా చెక్కుచెదరని స్నేహబంధం క్రికెట్‌లో స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చాటిన ఘటన Read full story
Sat 08:16 చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు 29 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేసిన వైనం Read full story
Sat 08:16 ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,543 కోట్ల పన్నుల వసూళ్లు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ ఆదాయం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.08 శాతం వృద్ధి నమోదు Read full story
Sat 07:53 ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెనుదిరిగిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక 10 నెలల రికార్డు స్థాయి మోహరింపు తర్వాత అమెరికా నిర్ణయం ప్రస్తుతం యూరప్ కమాండ్ పరిధిలోకి వెళ్లిన విమాన వాహకనౌక రీజియన్‌లో కొనసాగుతున్న మరో రెండు అమెరికా క్యారియర్లు Read full story
Sat 07:47 అమరావతి ఖర్చుపై వైకాపా దుష్ప్రచారం.. రుషికొండ లెక్కలు గుర్తుచేసిన షరీఫ్ అమరావతి నిర్మాణ వ్యయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ఎంఏ షరీఫ్ చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే, జగన్ రెట్టింపు చెబుతున్నారని ఆరోపణ రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ అమరావతి నిర్మాణ పనుల వేగం చూసి ఓర్వలేకపోతున్నారన్న షరీఫ్ Read full story
Sat 07:32 ఇరాన్‌లో పేలుడు.. 14 మంది రివల్యూషనరీ గార్డ్స్ సైనికుల మృతి పాత బాంబులను నిర్వీర్యం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన మృతులు అత్యంత అనుభవజ్ఞులైన సిబ్బందిగా గుర్తింపు యుద్ధం తర్వాత మిగిలిన బాంబులతో కొనసాగుతున్న ముప్పు ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇదే అతిపెద్ద నష్టం Read full story
Sat 07:22 నెల తిరగకముందే ఓటీటీలోకి 'ఎల్ఐకే'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం, నయనతార నిర్మాణం విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి చిత్రం Read full story
Sat 07:14 ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదా? ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి పుచ్చకాయ తినడం వల్లే మరణించారని తొలుత అనుమానం బాధితుల అవయవాలు ఆకుపచ్చగా మారాయని ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్ తండ్రి శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు.. విషప్రయోగం కోణంలో పోలీసుల దర్యాప్తు పుచ్చకాయలో ఎలాంటి రసాయనాలు లేవని తేల్చిన ఆహార భద్రతా విభాగం Read full story
Sat 06:57 వేడుకగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, నాగ చైతన్య వంటి తారల హాజరు ఏప్రిల్ 29న తిరుమలలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వివాహం Read full story