కిరణ్ కుమార్రెడ్డి టీడీపీలోకి వస్తారని మేమనలేదు: మంత్రి అమర్నాథ్రెడ్డి వివరణ
- కిశోర్ కుమార్రెడ్డి చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరారు
- వచ్చే ఎన్నికల్లో కిశోర్ టీడీపీ తరఫునే పోటీ చేస్తారు
- కాంగ్రెస్తో టీడీపీ జోడీ కట్టే ప్రసక్తేలేదు
చిత్తూరులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కిశోర్ టీడీపీ తరఫునే పోటీ చేస్తారని అన్నారు. అలాగే, బీజేపీ, వైసీపీ ఒక్కటైనందునే కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయనుకోవడం సరికాదని అన్నారు.