ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 33 ఏళ్లకే అమ్మమ్మనయ్యాను: రాయ్ లక్ష్మి చమత్కారం
    Fri 10:32

    33 ఏళ్లకే అమ్మమ్మనయ్యాను: రాయ్ లక్ష్మి చమత్కారం

    • రాయ్ లక్ష్మి ఇంట రెండు పెంపుడు కుక్కలు
    • కొత్తగా పుట్టిన రెండు పప్పీలు
    • అమ్మ అయ్యే వయసులో అమ్మమ్మనయ్యానన్న రాయ్ లక్ష్మి
    Read full story
  • కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్
    Sun 15:59

    కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్

    • కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటన
    • దోపిడీ యత్నాన్ని అడ్డుకోవడంతో సిబ్బందిపై దుండగుల దాడి
    • ఈ ఘటనలో సేల్స్ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులకు గాయాలు
    • ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి
    • నిందితుల కోసం పోలీసుల గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
    Read full story
  • హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు!
    Sun 15:46

    హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు!

    • హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వారాంతపు స్పెషల్ డ్రైవ్
    • మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 700 మందికి పైగా పట్టివేత
    • హైదరాబాద్‌లో 445, సైబరాబాద్‌లో 283 మందిపై కేసులు
    • పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసుల వెల్లడి
    • తాగి ప్రమాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం
    Sun 15:32

    టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం

    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
    • హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్
    • సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్
    • కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే
    • అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి
    Read full story
  • సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం
    Sun 15:23

    సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం

    • చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి
    • అన్నమయ్య జిల్లా కలికిరిలో చోటుచేసుకున్న ఘటన
    • వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం
    Read full story
  • నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక
    Sun 15:09

    నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక

    • గొండాలో జరిగే టోర్నీలో తన భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన
    • నాకు, నా బృందానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక
    • బ్రిజ్ భూషణ్ ఆధ్వర్యంలో టోర్నీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణ
    • లైంగిక వేధింపుల కేసులో బాధితుల్లో తానూ ఒకరినని తొలిసారి వెల్లడి
    Read full story
  • అమరావతి చంద్రబాబుకు బంగారు బాతు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
    Sun 14:55

    అమరావతి చంద్రబాబుకు బంగారు బాతు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

    • వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై చంద్రబాబుపై కాకాణి ఫైర్
    • చంద్రబాబు ఒక గడ్డపారలా ప్రజాధనాన్ని తవ్వుతున్నారని విమర్శ
    • అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ
    • చదరపు అడుగుకు రూ. 20,489 చెల్లించడంపై అభ్యంతరం
    • ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన కాకాణి
    Read full story
  • ఐపీఎల్‌లో భారీ డీల్.. మిట్టల్ ఫ్యామిలీ చేతికి రాజస్థాన్ రాయల్స్‌.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్
    Sun 14:46

    ఐపీఎల్‌లో భారీ డీల్.. మిట్టల్ ఫ్యామిలీ చేతికి రాజస్థాన్ రాయల్స్‌.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్

    • రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యజమానులు
    • లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 75 శాతం వాటా
    • ఈ డీల్‌లో భాగస్వామిగా చేరిన అదర్ పూనావాలా
    • దాదాపు రూ. 13,700 కోట్లుగా ఫ్రాంచైజీ విలువ
    • జట్టులో 75 శాతం వాటా మిట్టల్ కుటుంబానికి సొంతం
    Read full story
  • గ్రాండ్ గా గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం... స్నేహితులే నిర్మాతలు, ఫైట్ మాస్టర్ దర్శకత్వం
    Sun 14:24

    గ్రాండ్ గా గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం... స్నేహితులే నిర్మాతలు, ఫైట్ మాస్టర్ దర్శకత్వం

    • పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన గోపీచంద్ 34వ చిత్రం
    • ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ దర్శకుడిగా అరంగేట్రం
    • 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • వెంకట్ దర్శకత్వంలో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్
    • శామ్ సీఎస్, శ్రీకర్ ప్రసాద్ వంటి ప్రముఖ టెక్నీషియన్లతో సినిమా
    Read full story
  • కవిత పార్టీపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 14:17

    కవిత పార్టీపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • కవితతో పార్టీ ఎవరు పెట్టించారో అందరికీ తెలుసన్న కేఏ పాల్
    • అందుకే ఆ పార్టీలో మాజీలు చేరడం లేదని వ్యాఖ్య
    • కవిత సీఎం పదవి అడిగితే తండ్రి నిరాకరించారన్న పాల్
    • యుద్ధం ఆపేందుకు ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానన్న కేఏ పాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV