ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు
    Thu 19:00

    ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు

    • ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు
    • అజయ్ భూపతికి, కార్తికేయ, పాయల్ కు అభినందనలు
    • సూపర్ ఓపెనింగ్స్, సూపర్ టాక్ వస్తున్నాయి
    Read full story
  • లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు
    Sun 10:16

    లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు

    • ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
    • అమరావతి, మావిగన్ రెండు నమూనాలనూ తప్పుబట్టిన వైనం
    • ఢిల్లీ తరహాలో తక్కువ ఖర్చుతో రాజధాని ఉండాలని సూచన
    • అప్పులతో రాజధాని నిర్మాణం సరికాదని హితవు
    • రైతులకు, పేదలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణ
    Read full story
  • తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య
    Sun 10:12

    తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

    • ప్రేమించిన యువతికి పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపం
    • ఆత్మహత్యకు ముందు కుటుంబానికి చివరి మెసేజ్
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • కోల్‌కతాలో ఈడీ మెరుపు దాడులు.. డీసీపీ అధికారి నివాసంలో సోదాలు
    Sun 10:11

    కోల్‌కతాలో ఈడీ మెరుపు దాడులు.. డీసీపీ అధికారి నివాసంలో సోదాలు

    • కోల్‌కతాలో ఈడీ మెరుపు దాడులతో కలకలం
    • డీసీపీ శాంతను సిన్హా నివాసంలో అధికారుల సోదాలు
    • సిండికేట్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చర్యలు
    • వ్యాపారవేత్త ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
    • ఎన్నికల వేళ దాడులతో బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ
    Read full story
  • దాడి చేస్తే పూర్తి బలంతో విరుచుకుపడతాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Sun 09:54

    దాడి చేస్తే పూర్తి బలంతో విరుచుకుపడతాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • మాపై దాడి శత్రువుల జీవితంలో పెద్ద తప్పు అవుతుందన్న ఇరాన్ 
    • వ్యూహాత్మక ప్రాంతాల్లో క్షిపణులు మోహరించినట్లు వెల్లడి
    • పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ భయాలు
    Read full story
  • 'అద్రక్ కే పంజే' హాస్య చక్రవర్తి బబ్బన్ ఖాన్ కన్నుమూత
    Sun 09:42

    'అద్రక్ కే పంజే' హాస్య చక్రవర్తి బబ్బన్ ఖాన్ కన్నుమూత

    • కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స
    • 'అద్రక్ కే పంజే' నాటకంతో గిన్నిస్ రికార్డు సాధించిన బబ్బన్ ఖాన్
    • హాస్యం ద్వారా సామాజిక సమస్యలపై చైతన్యం తెచ్చిన నటుడు
    • ఆయన మరణంతో హైదరాబాద్ నాటక రంగంలో ముగిసిన ఒక శకం
    Read full story
  • నొప్పితో విలవిల్లాడుతున్నా బ్యాటింగా?.. సీఎస్‌కే తీరుపై అశ్విన్ ఆగ్రహం
    Sun 09:24

    నొప్పితో విలవిల్లాడుతున్నా బ్యాటింగా?.. సీఎస్‌కే తీరుపై అశ్విన్ ఆగ్రహం

    • సీఎస్‌కే యువ ఆటగాడు ఆయుష్ మాత్రే గాయంపై అశ్విన్ ఆగ్రహం
    • గాయపడినా బ్యాటింగ్ కొనసాగించమనడంపై తీవ్ర విమర్శలు
    • ఇది ఆటగాడి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనన్న అశ్విన్
    • సీఎస్‌కే మెడికల్ టీమ్ తీరును తప్పుపట్టిన వెటరన్ స్పిన్నర్
    • హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిన సీఎస్‌కే
    Read full story
  • బాపట్ల వద్ద రైలులో భారీ దోపిడీ.. 11 తులాల బంగారం అపహరణ
    Sun 09:16

    బాపట్ల వద్ద రైలులో భారీ దోపిడీ.. 11 తులాల బంగారం అపహరణ

    • బెంగళూరు-నరసాపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
    • బాపట్ల సమీపంలో అర్ధరాత్రి నాలుగు కోచ్‌లలో చోరీ
    • ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారం అపహరణ
    • అప్పికట్ల వద్ద రైలు ఆపి పరారైన దుండగులు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు
    Read full story
  • అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ ఝలక్.. ఇరాన్‌తో రహస్య సైనిక ఒప్పందాలు!
    Sun 09:10

    అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ ఝలక్.. ఇరాన్‌తో రహస్య సైనిక ఒప్పందాలు!

    • ఇరాన్‌తో అసీమ్ మునీర్  బంధం బలపరుస్తున్నారని వెల్లడి
    • సంచలన నివేదిక విడుదల చేసిన అమెరికా ఇంటెలిజెన్స్
    • ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు కొనేందుకు మునీర్ ప్రయత్నాలు
    • తామిచ్చే నిధులు ఇరాన్‌కు చేరవచ్చని అమెరికా ఆందోళన
    • టెహ్రాన్‌లో పనిచేసినప్పటి నుంచే మునీర్‌కు ఇరాన్‌తో రహస్య సంబంధాలు
    Read full story
  • అనకాపల్లి వద్ద బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు.. పలువురికి గాయాలు
    Sun 08:53

    అనకాపల్లి వద్ద బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు.. పలువురికి గాయాలు

    • అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రమాదం
    • ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలు
    • భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన
    • క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
    • డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV