ఢిల్లీ చేరుకున్న ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
- రేపు ఉదయం 11.30 గంటలకు రాహుల్ గాంధీతో భేటీ
- భేటీలో పాల్గొననున్న ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి
- కాంగ్రెస్లో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి
రేపు కాంగ్రెస్ అధ్యక్షుడితో చర్చించిన తరువాత ఆ పార్టీలో చేరనున్న విషయాన్ని స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించనున్నారు. రేపటి ఈ సమావేశానికి ఏపీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ, అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా హాజరుకానున్నారు.