Wed 17:44 ఏపీలో మెజారిటీ పరిశ్రమలు అప్రెంటిస్ షిప్ విధానం అమలు చేయట్లేదు: మంత్రి కొల్లు రవీంద్ర ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ సదస్సు రాష్ట్రంలో రెండు లక్షల వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి అప్రెంటిస్ షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలు పోవాలి Read full story
Thu 06:30 బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత కారును వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు చంద్రనాథ్ రథ్ తల, ఛాతీ, పొట్ట భాగంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి కారు డ్రైవర్ పరిస్థితి విషమం టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపణ Read full story
Thu 06:29 పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో శివాలయ పునర్నిర్మాణం వర్తనపల్లి ఆలయానికి రూ. 55 లక్షలు మంజూరు చేసిన టీటీడీ పాడేరు పర్యటనలో గ్రామస్థులకు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆలయంతో పాటు కొత్త విగ్రహాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రణాళిక Read full story
Thu 06:20 నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ మే 27 నుంచి 29 వరకు ఇఫ్కో సెజ్‌లో మూడు రోజుల వేడుక Read full story
Wed 23:22 పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్ 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ Read full story
Wed 23:04 తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా? డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం రెండు పార్టీలు కలిసినా, ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీల సహకారం తప్పనిసరి అన్నాడీఎంకేతో కలవబోమన్న డీఎంకే నాయకుడు Read full story
Wed 22:46 పదేళ్ల క్రితం నాటి సినిమాకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కి బిగ్ షాక్ ఆదాయపు పన్ను అవకతవకల ఆరోపణలపై రిట్ పిటిషన్ దాఖలు విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్ చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగన్‌ల ధర్మాసనం విచారణ Read full story
Wed 21:49 పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన హైదరాబాద్ మూడుసార్లు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను మిస్ చేసుకున్న పంజాబ్ రాణించిన అభిషేక్, ట్రావిస్, ఇషాన్, క్లాసెన్ Read full story
Wed 21:29 కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది: విజయ్‌కి మద్దతుపై డీఎంకే నేత ఆగ్రహం ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తోందని విమర్శ కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో డీఎంకే అండగా నిలిస్తే మోసం చేశారని ఆగ్రహం కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు సహకరించినందుకు మూల్యం చెల్లించుకున్నామన్న టీఆర్ బాలు Read full story
Wed 21:06 రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: చంద్రబాబునాయుడు మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పంటలకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా అధిక ఆదాయం వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష Read full story