ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓ అమ్మాయి మోసం చేసిందంటూ విజయవాడ లాడ్జిలో యువకుడి ఆత్మహత్య!
    Wed 10:49

    ఓ అమ్మాయి మోసం చేసిందంటూ విజయవాడ లాడ్జిలో యువకుడి ఆత్మహత్య!

    • పనిమీద వచ్చానని చెప్పి లాడ్జిలో రూమ్ తీసుకున్న వంశీకృష్ణ
    • ప్రేమ విషయంలో యువకులంతా జాగ్రత్తగా ఉండాలని సూసైడ్ నోట్
    • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
    Read full story
  • జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!
    Thu 12:39

    జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!

    • క్యూలైన్ లో మొదలైన గొడవ.. వైరల్ గా మారిన వీడియో
    • గర్భగుడి సమీపంలో జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దుండగులు
    • ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 
    Read full story
  • అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైర‌ల్‌!
    Thu 12:37

    అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైర‌ల్‌!

    • హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేసిన చిరు
    • ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని తాకుతున్న సూర్యకిరణాల దృశ్యం
    • అయోధ్య బాలరాముడి సూర్య తిలకాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో
    Read full story
  • సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్!
    Thu 12:35

    సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్!

    • పూణెలో తన భూమిని ఆక్రమించారంటూ రైతు ఫిర్యాదు
    • ఆరోపణలను ఖండించిన సోనాలి.. బ్లాక్ మెయిల్ యత్నమంటూ ఆగ్రహం
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
  • న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
    Thu 12:33

    న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

    • పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం
    • ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశం
    • ఇది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ దాడేనన్న భారత ప్రధాన న్యాయమూర్తి
    • బెంగాల్ ప్రభుత్వ వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
    Read full story
  • అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే
    Thu 12:07

    అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

    • కీలక అంశాలపై చర్చకు కూడా రావడం లేదని విమర్శ
    • కేవలం ఉపన్యాసాలు వినడానికి మేం రావాలా? అంటూ ఖర్గే ఫైర్
    • రాజ్యసభలో ఖర్గే, రిజిజు మధ్య మాటల యుద్ధం
    Read full story
  • ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
    Thu 12:02

    ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

    • ఇంకా సాధించాల్సింది ఏముందని అల్బనీస్ సూటి ప్రశ్న
    • అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలదీసిన ఆస్ట్రేలియా ప్రధాని
    • యుద్ధం కొనసాగించడానికి కారణమేంటని నిలదీత
    Read full story
  • దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు
    Thu 12:00

    దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు

    • అమెరికా-జాయినిస్ట్ దాడులతో ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించాలని ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు
    • మినాబ్‌లో బాలికల పాఠశాలపై దాడిలో 186 మంది మరణించారని వెల్లడి
    • ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటాలని ప్రజలకు సూచన
    • శత్రువులు పర్యావరణాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపణ
    • ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు మొజ్తబా ఖమేనీ సందేశం
    Read full story
  • 30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు
    Thu 11:39

    30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు

    • తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు
    • 30 ఏళ్ల క్రితం కువైట్‌లో ఇస్లాం స్వీకరించిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు
    • బాల్య స్నేహితుడైన భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి రాక
    • జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని భూమన విమర్శ
    • తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెరవేరిందని సంతృప్తి
    Read full story
  • ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!
    Thu 11:34

    ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!

    • ఇరాక్ గగనతలంలో హైడ్రామా
    • డ్రోన్ ను వెంటాడిన వీడియో వైరల్
    • కూల్చేశారా లేక దారిమళ్లించారా అన్నది వెల్లడించని సైన్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV