-
బరువు తగ్గకుంటే ఇంటికే.. కర్ణాటక పోలీసులకు ఏడీజీ అల్టిమేటం
- బాన పొట్టల పోలీసులకు ఇక తిప్పలే
- తగ్గించుకోకుంటే చర్యలు
- దేశం ఆరోగ్యకరమైన వ్యక్తులను కోరుకుంటోందన్న ఏడీజీ
-
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక
- గ్యాస్ కేవైసీ, ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫైల్స్ పంపుతున్నారన్న డీజీపీ
- వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన
- డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు భయపడవద్దని భరోసా
- మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
-
పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!
- పంజాబ్‌లో మంత్రి వేధింపులతో సీనియర్ అధికారి ఆత్మహత్య
- సూసైడ్ నోట్ ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాల ఆందోళన
- ఘటనపై సీఎం భగవంత్ మాన్ సీరియస్
-
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
- దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
- రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
- మరో నలుగురికి గాయాలు
-
ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్
- పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీ7 దేశాలు
- పౌరులు, మౌలిక వసతులపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
- ఇరాన్ చర్యలు ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరిక
- అణ్వాయుధాలు పొందవద్దని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచన
-
పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గట్టి కౌంటర్
- పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై గవాస్కర్ వ్యాఖ్యలతో వివాదం
- భారత సంస్థలు పాక్ ప్లేయర్లకు చెల్లించడం ఉగ్రవాదానికి సాయమేనని వ్యాఖ్య
- పాక్ షోలలో పాల్గొనడంపై తనను ప్రశ్నించిన విమర్శకులకు గట్టి సమాధానం
- ఐసీసీ ఆదాయం అన్ని దేశాలకు వెళుతుంది, అది వేరని స్పష్టీకరణ
- భారతీయులు పాకిస్థానీలకు చెల్లింపులు ఆపాలని ఆకాంక్ష
-
ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ భీకర దాడి
- ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
- గత దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని ప్రకటించిన ఇరాన్
- క్షిపణుల దాడిలో 100 మందికి పైగా గాయాలు, భారీ పేలుళ్లు
- ఇరాన్‌పై ప్రతిదాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ వైమానిక దళం
- ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా, ప్రపంచ దేశాల ఆందోళన
-
డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు
- డాక్టర్ వందన దాస్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
- టీచర్ సందీప్‌కు జీవితాంతం జైలు శిక్ష విధించిన కోర్టు
- తీర్పుపై అసంతృప్తి.. ఉరిశిక్ష కోసం హైకోర్టుకు కుటుంబం
- ఇది 'అత్యంత అరుదైన కేసు' అంటున్న ప్రాసిక్యూషన్
-
కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య
- కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్న కవల సోదరులలో ఒకరు ఆత్మహత్య
- పెళ్లయిన నెల రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన
- ఉగాది రోజున అదృశ్యమైన వినయ్ కుమార్, మానేరు వాగులో శవంగా గుర్తింపు
-
విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్రయాణికులకు నరకం!
- బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో 60 ఏళ్ల మహిళ ఆకస్మిక మృతి
- మృతదేహాన్ని హీటెడ్ ఫ్లోర్ ఉన్న గ్యాలీలో ఉంచిన సిబ్బంది
- దుర్వాసన వ్యాపించడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు
- నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్న విమానయాన సంస్థ