ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కన్నా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం: బుద్ధా వెంకన్న
    Tue 13:28

    కన్నా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం: బుద్ధా వెంకన్న

    • చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి
    • కన్నా ర్యాలీల్లో సంఘ విద్రోహశక్తులు పాల్గొంటున్నాయి
    • ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దాడులు చేస్తారా?
    Read full story
  • మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్
    Wed 16:06

    మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్

    • సింగపూర్, అమెరికా, యూకే ప్రాంతాల్లో ఉద్యోగాల కోత
    • ఇంటి నుంచి పని చేయాలని మొదట సూచన
    • పది శాతం ఉద్యోగుల తొలగింపు
    Read full story
  • తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. విజయ్ కేబినెట్‌లో చేరనున్న వీసీకే?
    Wed 16:04

    తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. విజయ్ కేబినెట్‌లో చేరనున్న వీసీకే?

    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో చేరే అంశంపై వీసీకే సానుకూలత
    • ఏఐఏడీఎంకే రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోమని టీవీకే స్పష్టమైన హామీ
    • మంత్రి పదవులపై వీసీకేలో మొదలైన అంతర్గత చర్చలు
    • అధికారంలో భాగస్వామ్యం తమ చిరకాల రాజకీయ ఆకాంక్ష అని తెలిపిన తిరుమావళవన్
    • సీనియర్ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
    Read full story
  • టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి
    Wed 16:04

    టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి

    • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముగిసిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం
    • మహానాడులో 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
    • కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న సోమిరెడ్డి
    Read full story
  • ‘ధురంధర్‌’తో దేశ రహస్యాలు లీక్‌? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
    Wed 15:48

    ‘ధురంధర్‌’తో దేశ రహస్యాలు లీక్‌? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

    • ‘ధురంధర్-2’ సినిమాపై కోర్ట్‌కు ఎస్ఎస్‌బీ హెడ్ కాన్‌స్టేబుల్
    • ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపణ
    • ఆర్మీ రహస్య ఆపరేషన్ల వివరాలను చూపించారని ఆందోళన
    • భద్రతా దళాల ఆందోళనను తోసిపుచ్చలేమన్న కోర్టు
    • తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచన
    Read full story
  • జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    Wed 15:43

    జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్

    • అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    • జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి
    • గతంలో 'ఆర్ఆర్ఆర్‌' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య
    • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్
    Read full story
  • నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్
    Wed 15:33

    నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్

    • కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి
    • కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా అని ప్రశ్న
    • కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చింది బీజేపీయే అన్న బండి సంజయ్
    Read full story
  • పాక్‌పై చారిత్రక సిరీస్ విజయం.. డ‌బ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత్‌ను దాటేసిన బంగ్లాదేశ్
    Wed 15:26

    పాక్‌పై చారిత్రక సిరీస్ విజయం.. డ‌బ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత్‌ను దాటేసిన బంగ్లాదేశ్

    • పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన బంగ్లా
    • వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో భారత్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరిక
    • ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా.. ఎనిమిదో స్థానంలోనే పాకిస్థాన్
    • పాకిస్థాన్‌పై స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఇదే మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయం
    Read full story
  • చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం.. ఫిలిం ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
    Wed 15:24

    చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం.. ఫిలిం ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

    • తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా
    • షేరింగ్ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదమే కారణం
    • రాజీనామాను ఆమోదించిన ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
    Read full story
  • దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్
    Wed 15:18

    దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్

    • నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ పై అధికారులు దృష్టిసారించాలి
    • ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి
    • ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్
    • డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమావేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV