-
సమంత ఇకపై సినిమాలు చేయదనే వార్తపై స్పందించిన చైతూ
- సమంతకి సినిమాలంటే ఇష్టం
- ఆమె ఈ రంగానికి దూరం కాదు
- అవసరాన్ని బట్టి బ్రేక్ తీసుకోవచ్చు
-
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు
- రెండు రోజుల క్రితం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై ఈగల్ పోలీసుల దాడి
- 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్
- పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
- ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
- ఈ కేసు దర్యాప్తు కోసం సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు
-
జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్
- ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో జగన్ భేటీ
- గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఉద్ఘాటన
- వైసీపీ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
- అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపణ
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన
-
బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
- పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందన్న రాంచందర్ రావు
- బీజేపీ కార్యకర్తలపై పోలీసులే దాడులకు పాల్పడుతున్నారని మండిపాటు
- ఈ దాడులపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
- తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి
-
రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల
- జూన్ నెల దర్శన కోటాపై టీటీడీ కీలక ప్రకటన
- మార్చి 18న ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
- మార్చి 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
- వివిధ తేదీల్లో అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధుల దర్శన టోకెన్లు
- తిరుమల, తిరుపతి గదుల కోటాను మార్చి 24న రిలీజ్ చేయనున్న టీటీడీ
-
నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
- విల్లుపురంలో మహిళల భద్రత కోసం నిరసన కార్యక్రమం
- సీఎం స్టాలిన్ కలలు నెరవేర్చుతానని చెబుతున్నారని అన్నాడీఎంకే ఎంపీ విమర్శ
- నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా అని ప్రశ్న
- ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా అంటే చేస్తారా ఆ కలను తీరుస్తారా అని నిలదీత
- నయనతారను లాగడంపై అన్నాడీఎంకే ఎంపీపై విమర్శలు
-
మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క
- మహిళలను ఎదగనివ్వాలనే ఆలోచన కేటీఆర్‌కు లేదన్న సీతక్క
- అభయ హస్తం నిధులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపణ
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
-
ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు
- రాష్ట్రంలో ఎల్పీజీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రస్తుతం 14 వేల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడి
- సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులకు ఆదేశం
- ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా
- కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు
-
ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల
- సీఈసీ జ్ఞానేశ్వర్‌పై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలని జగన్‌కు షర్మిల సవాల్
- విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలి వ్యాఖ్యలు
- ఈవీఎంలపై దొంగ ఏడుపులు ఏడ్చారని, ఇప్పుడు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్
- మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలని జగన్‌పై విమర్శలు
-
జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన
- జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడన్న శ్రీధర్ బాబు
- పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేశారన్న మంత్రి
- అలాంటి నాయకుడి బాధ్యత టీపీసీసీ చీఫ్‌దే అన్న మంత్రి
- ఎవరికో చెప్పి మాట్లాడిస్తామంటే కుదరదని వ్యాఖ్య
- పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తీసుకుంటుందన్న మంత్రి