పెళ్లికూతురు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పంపింది ఆమె సొంత బావే!
- కాబోయే వరుడికి వధువు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పంపిన బావ
- ఉపాధి కోసం కువైట్ వెళ్లిన బాధితురాలి అక్క
- మరదలిపై కన్నేసిన బావ
వధువు బావ భార్య ఉపాధి కోసం కువైట్ కు వెళ్లింది. దీంతో అతను మరదలిపై కన్నేశాడు. ఈ క్రమంలో మరదలికి వివాహం కుదిరింది. దీంతో, ఆమెను కూడా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో, అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గ్రామ పెద్దలు, పోలీసుల విచారణలో తేలింది.