ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుమారస్వామి-యడ్యూరప్ప కోసం పోట్లాడుకుంటున్న మఠాధిపతులు, తాంత్రికులు!
    Mon 10:01

    కుమారస్వామి-యడ్యూరప్ప కోసం పోట్లాడుకుంటున్న మఠాధిపతులు, తాంత్రికులు!

    • కుమారస్వామి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందన్న మఠాధిపతి
    • ఐదేళ్లూ కొనసాగుతారన్న సుడుగాడు సిద్దరు
    • లేదంటే తమ వృత్తిని వదిలేస్తామని సవాలు
    Read full story
  • దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్
    Tue 08:22

    దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్

    • దుబాయ్‌లో భారత డ్రైవర్‌ను వరించిన అదృష్టం
    • అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.64.6 కోట్లు గెలుపు
    • మొత్తం 27 మంది పంచుకోనున్న ప్రైజ్ మనీ
    • డ్రైవర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విజేత
    Read full story
  • తొలి ఎన్నికల్లో టీవీకే అరుదైన ఘ‌న‌త‌.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్!
    Tue 08:16

    తొలి ఎన్నికల్లో టీవీకే అరుదైన ఘ‌న‌త‌.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్!

    • తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విజయ్ పార్టీ
    • మొత్తం 108 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే
    • ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ విజయం నమోదు చేసిన వైనం
    • తొలి ఎన్నికల్లో 34.92 శాతం ఓట్ షేర్‌తో సరికొత్త జాతీయ రికార్డు
    • జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులను బ్రేక్ చేసిన‌ విజయ్
    Read full story
  • మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్
    Tue 08:13

    మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్

    • ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి
    • అద్భుత ఆరంభం లభించినా ప్రయోజనం లేకపోయిందని పంత్ వ్యాఖ్య
    • 10-15 పరుగులు తక్కువ చేశామని అంగీకరించిన లక్నో కెప్టెన్
    • ఇది లక్నోకు వరుసగా ఆరో ఓటమి, పట్టికలో అట్టడుగు స్థానం
    • మిగిలిన మ్యాచ్‌లలోనైనా అదృష్టం కలిసిరావాలని పంత్ ఆకాంక్ష
    Read full story
  • తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు
    Tue 08:11

    తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

    • టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
    •  హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడి ఉదారత
    •  రూ. 1,00,10,116 డీడీని ఈవోకు అందజేత
    •  శ్రీవారి సేవలో భాగంగా విరాళం ఇచ్చిన భక్తుడు
    Read full story
  • కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్
    Tue 07:59

    కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్

    • ఒకప్పుడు తండ్రితో చేపల వేట.. ఇప్పుడు చట్టసభలో ఎమ్మెల్యే!
    • అలప్పుళ నియోజకవర్గంలో 21,015 ఓట్ల తేడాతో ఘన విజయం
    • ఒకప్పుడు నిరసనలో దాడికి గురైన థామస్
    Read full story
  • మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు
    Tue 07:43

    మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు

    • తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే 
    • ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం
    • తమ మద్దతు కావాలంటే విజయే వచ్చి అడగాలన్న కార్తి చిదంబరం
    Read full story
  • దేశంలో కాంగ్రెస్ జీరో.. కర్ణాటకలోనూ అదే గతి: ప్రహ్లాద్ జోషి
    Tue 07:21

    దేశంలో కాంగ్రెస్ జీరో.. కర్ణాటకలోనూ అదే గతి: ప్రహ్లాద్ జోషి

    • కేరళ మినహా దేశంలో కాంగ్రెస్‌కు ఉనికి లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
    • రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం
    • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ పాలనకు మద్దతుగా నిలిచాయని వ్యాఖ్య
    • అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని వెల్లడి
    • ప్రధానిపై వ్యక్తిగత విమర్శల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి అని విమర్శ
    Read full story
  • 30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం.. జయలలిత తర్వాత ఓడిన రెండో ముఖ్యమంత్రిగా స్టాలిన్
    Tue 06:56

    30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం.. జయలలిత తర్వాత ఓడిన రెండో ముఖ్యమంత్రిగా స్టాలిన్

    • కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిపాలైన స్టాలిన్
    • అధికారంలో ఉండగా ఓడిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డు
    • 1996లో బర్గూరులో ఓడిన జయలలిత 
    • కొళత్తూరులో స్టాలిన్ వరుస విజయాలకు బ్రేక్  
    Read full story
  • బెంగాల్‌లో మమత శకానికి ముగింపు.. 12 ఏళ్లనాటి శపథం నెరవేర్చుకున్న అమిత్ షా!
    Tue 06:36

    బెంగాల్‌లో మమత శకానికి ముగింపు.. 12 ఏళ్లనాటి శపథం నెరవేర్చుకున్న అమిత్ షా!

    • బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన అమిత్ షా!
    • ‘ఎవరీ అమిత్ షా?’ అన్న మమతకు ఫలితాలతో సమాధానం!
    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయం!
    • దశాబ్దాల పోరాటం.. బెంగాల్‌లో టీఎంసీని గద్దెదించిన బీజేపీ!
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV