Sat 12:19 రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త.. తాట తీసిన భార్య! యాదాద్రి కలెక్టరేట్ లో ఏవోగా పని చేస్తున్న హరిప్రసాద్ రెండేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం భర్తను చితకబాది, పోలీసులకు అప్పగించిన భార్య Read full story
Fri 12:35 తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని మచిలీపట్నంలో దుమారం రేపిన ఇంటి కూల్చివేత ఉదంతం పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని పేర్ని నాని, పేర్ని కిట్టులపై కేసులు నమోదు చేసిన పోలీసులు పోలీసులు మమ్మల్ని ఏకవచనంతో దూషించలేదా? అని ప్రశ్నించిన పేర్ని నాని Read full story
Fri 12:18 తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ! తెలంగాణలో ప్రభుత్వ సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం 80969 58096 నంబర్‌కు 'హాయ్' అని పంపితే సేవలు పొందే వీలు ప్రస్తుతం అందుబాటులోకి మీ-సేవ, హాల్ టికెట్లు, పన్నుల చెల్లింపు సేవలు భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా దీనికి అనుసంధానించాలని ప్రణాళిక వివిధ శాఖల సేవలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలకు సులభతరం చేసే యోచన Read full story
Fri 12:15 పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్ పెళ్లికి ముందు బరువు తగ్గేందుకు ఇంజెక్షన్ల వాడకం మౌంజారో ఇంజెక్షన్లకు పెరుగుతున్న డిమాండ్ 'మౌంజారో బ్రైడ్' పేరుతో క్లినిక్‌ల ప్రత్యేక ప్యాకేజీలు సామాజిక ఒత్తిడితోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న యువత దుర్వినియోగంపై వైద్యులు, రెగ్యులేటర్ల ఆందోళన Read full story
Fri 12:11 'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో! నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో చిత్రం 'రాకాస' విడుదల ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా హైదరాబాద్ ప్రీమియర్‌కు హాజరైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమా చూసి నిహారికను ప్రత్యేకంగా అభినందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ Read full story
Fri 12:08 బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే!.. కర్ణాటక ఆసుపత్రులకు కొత్త నిబంధన పోక్సో చట్టం ప్రకారం ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చర్యలు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు కూడా సమాచారం అందించాలని సూచన Read full story
Fri 12:02 కొండాపూర్ పబ్‌పై పోలీసుల మెరుపు దాడి: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్.. నటి హేమ క్లారిటీ! క్వాక్ ఎరీనా పబ్‌పై పోలీసుల దాడి 64 మందికి అక్కడికక్కడే పరీక్షలు ఆ సమయంలో పబ్‌లోనే ఉన్న హేమ డ్రగ్స్ టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని వెల్లడి Read full story
Fri 11:59 దూసుకెళ్తున్న ఎయిర్‌టెల్.. వెనుకబడే వున్న వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ దూసుకెళ్తున్న భారతీ ఎయిర్‌టెల్ గత జులై తర్వాత తొలిసారిగా ఖాతాదారులను పెంచుకున్న వొడాఫోన్ ఐడియా ఫిబ్రవరిలో 22,000 మంది కొత్త యూజర్లను చేర్చుకున్న వీఐ టెలికం రంగంలో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్న జియో Read full story
Fri 11:53 యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ సేల్ రూ. 1,02,900కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఐఫోన్ 17, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై కూడా ఆకర్షణీయ ఆఫర్లు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు బోనస్ Read full story
Fri 11:50 గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ లక్నో ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో గోయెంకా సీరియస్ చర్చ వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన విమర్శలు గోయెంకాను నిషేధించాలంటూ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యాఖ్యలు గతంలో కేఎల్ రాహుల్‌తోనూ ఇలాగే ప్రవర్తించిన ఓనర్ వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేసిన ఎల్ఎస్‌జీ Read full story