Fri 16:16 వైసీపీ అధినేత జగన్ గతేడాది చేసిన బంగీ జంప్ సాహసం.. తాజాగా వీడియో విడుదల! గతేడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జగన్ కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేసిన వైసీపీ అధినేత 134 మీటర్ల బంగీ జంప్ సాహసం Read full story
Fri 08:44 మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన జగ్గారెడ్డి ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు Read full story
Fri 08:42 జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో! జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్ మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు Read full story
Fri 08:25 గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల Read full story
Fri 08:24 ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా? ఎడమ చేతి నిండా సరికొత్త డిజైన్‌తో కనిపించిన స్టార్ బ్యాటర్ కోహ్లీ జీవిత ప్రయాణాన్ని ఈ టాటూ ప్రతిబింబిస్తుందన్న ఆర్టిస్టులు పాత టాటూలను కవర్ చేస్తూ ఈ కొత్త డిజైన్‌ను పూర్తి చేసిన వైనం 'ఏలియన్స్ టాటూ ఇండియా' షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ Read full story
Fri 08:24 ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని సమర్థించిన నాటో చీఫ్ మార్క్ రుట్టే ఇరాన్ క్షిపణి కార్యక్రమాలతో ఐరోపాకు ముప్పు ఉందని వెల్లడి నాటోపై ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో రుట్టే స్పందన పశ్చిమాసియాలో తమ కూటమి పాత్రను వివరించిన నాటో చీఫ్ Read full story
Fri 08:19 విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి జాతీయ సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలు దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌కు వేదిక కానున్న రాజధాని ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడీ వంటి వర్సిటీల కార్యకలాపాలు విద్యా సంస్థలకు భారీగా భూ కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం Read full story
Fri 08:06 ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం శనివారం ఏకంగా 90 మండలాలకు వడగాలుల అలర్ట్ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని అధికారుల సూచన Read full story
Fri 08:02 తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. వారానికి ఐదు రకాల టిఫిన్లు.. మెనూ ఇదే! వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అల్పాహారం ఇడ్లీ, దోసె, పూరీ, ఉప్మాతో వారానికి ఐదు రకాల టిఫిన్లు టిఫిన్‌తో పాటు పాలు, రాగిజావ కూడా అందించాలని నిర్ణయం పథకం ద్వారా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి Read full story
Fri 07:55 చల్లని బీరు... చెమటలు పట్టిస్తోంది! అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో బీర్ల ఉత్పత్తికి ఆటంకాలు వేసవిలో బీర్లకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిక గ్యాస్ కొరతతో పడిపోయిన బీరు సీసాల తయారీ ధరలు 15 శాతం పెంచకపోతే ఉత్పత్తి కష్టమంటున్న కంపెనీలు ఇప్పటికే 11 శాతం పెరిగిన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల ధరలు Read full story